Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Antony: మొహం పగిలిపోయి.. పళ్ళు విరిగిపోయి.., దారుణమైన పరిస్థితుల్లో ‘బిచ్చగాడు’ హీరో

Vijay Antony: మొహం పగిలిపోయి.. పళ్ళు విరిగిపోయి.., దారుణమైన పరిస్థితుల్లో ‘బిచ్చగాడు’ హీరో

  • January 19, 2023 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: మొహం పగిలిపోయి.. పళ్ళు విరిగిపోయి.., దారుణమైన పరిస్థితుల్లో ‘బిచ్చగాడు’ హీరో

రెండు రోజుల క్రితం సంగీత దర్శకుడు కమ్ హీరో అయిన విజయ్ ఆంటోని.. ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అతని తర్వాతి చిత్రం ‘పిచైకారన్ 2’ షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా.. అక్కడ విజయ్ కు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ బోట్ లో ప్రయాణిస్తుండగా.. సడెన్ గా ఆ బోట్ కెమెరా ఉన్న మరో పడవలోకి దూసుకెళ్ళిందట. అందువల్ల అతను తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సిబ్బంది అంబులెన్స్ కు ఫోన్ చేసి..

అతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కౌలాలంపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విజయ్ చికిత్స పొందుతున్నారు. అయితే అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. అంతేకాదు అతనికి సర్జెరీ కూడా జరిగిందని వినికిడి. జరిగిన ప్రమాదంలో విజయ్ ఆంటోని ముఖానికి తీవ్ర గాయాలయ్యాయట. అతని పెదవి పగిలిపోవడమే కాదు, పళ్లు విరిగిపోయాయని సమాచారం.మరీ ముఖ్యంగా నోటి కింద భాగం బాగా దెబ్బతినడంతో విజయ్ ఆంటోనీకి సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారట.

అందుకోసం విజయ్ ఆంటోని కుటుంబం నిన్న కౌలాలంపూర్ వెళ్లినట్టు సమాచారం. అంతేకాదు అతన్ని ఈరోజు రాత్రికి చెన్నైకి షిఫ్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది. చెన్నైలో ఉన్న ఓ ఫేమస్ హాస్పిటల్ లో విజయ్ ఆంటోనికి సర్జెరీ నిర్వహిస్తారట. విజయ్ ఆంటోని యాక్సిడెంట్ చెన్నై మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘నకిలీ’ ‘డాక్టర్ సలీం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయ్ ఆంటోని.’బిచ్చగాడు’ చిత్రంతో మంచి మార్కెట్ ను కూడా ఏర్పరుచుకున్నాడు.

అంతకంటే ముందు తెలుగులో ఇతను మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు.బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా .. అతని 100వ చిత్రంగా తెరకెక్కిన ‘మహాత్మ’ కి ఇతనే సంగీత దర్శకుడు. అటు తర్వాత రవితేజ హీరోగా ‘సిరుతై’ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దరువు’ చిత్రానికి కూడా ఇతను సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాల్లోని పాటలు చాలా బాగుంటాయి. ఇక విజయ్ యాక్సిడెంట్ గురించి తెలిసిన టాలీవుడ్ ప్రేక్షకులు అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Antony
  • #Vijay
  • #vijay Antony

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

5 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

7 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

11 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 day ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

12 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

2 days ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version