Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సాయి పల్లవి తో ఇబ్బంది పడుతున్న హీరోలు, నిర్మాతలు!

సాయి పల్లవి తో ఇబ్బంది పడుతున్న హీరోలు, నిర్మాతలు!

  • December 8, 2017 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాయి పల్లవి తో ఇబ్బంది పడుతున్న హీరోలు, నిర్మాతలు!

ఫిదా బ్యూటీ సాయి పల్లవికి విజయ గర్వం తలెకెక్కిందా?… చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెడుతుందా?  అంటే అవుననే అంటున్నారు ఫిలిం నగర్ వాసులు. ఆమె మలయాళంలో చేసిన “ప్రేమమ్(మలయాళం)” సినిమా సూపర్ హిట్ అయింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో చేసిన ఫిదా మూవీ కూడా సూపర్ హిట్ అయింది. సాయి పల్లవి నటన వల్లే సినిమా విజయం సాధించిందని అందరూ అభినందించారు. ఫిదా తర్వాత నాని సరసన మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ చేసింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సెట్ లో నాని తో సాయి పల్లవి పొగరుగా ప్రవర్తించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. “అంతా నా ఇష్టం” అన్నట్టుగా వ్యవహరించినప్పటికీ ఓపిగ్గా నాని భరించినట్లు చిత్ర యూనిట్ చెప్పింది.

దీంతో సాయి పల్లవిపై కోపంతో దిల్ రాజు ఆమెను పక్కన పెట్టారు. తాజాగా ఆమె నటిస్తున్న సినిమా విషయంలోనూ అంతే ప్రవర్తిస్తున్నట్టు తెలిసింది.   ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో.. నాగశౌర్య హీరోగా వస్తున్న బైలింగ్వల్ మూవీలోనూ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది. ఈ షూటింగ్ కి చిత్ర యూనిట్ మొత్తం 9 .30 కి సెట్ కి వస్తుంటే.. సాయి పల్లవి మాత్రం 12 గంటలకు వస్తోందంట. సాయి పల్లవి తీరు కారణంగా నాగశౌర్య ఈ ప్రాజెక్ట్‌నే వదులుకునేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్పినప్పటికీ ఆమె తీరు మాత్రం మారటం లేదని టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Dil Raju
  • #Hero Nani
  • #Nani
  • #Sai Pallavi

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

17 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

7 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

8 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

9 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

10 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version