Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

  • April 16, 2026 / 03:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

తెలుగు హీరోలు రిస్కీ ఫైట్లు చేస్తారు.. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాల్లో నటిస్తారు.. ఈ క్రమంలో గాయాల పాలవుతారు. కొంతమంది హీరోలు అయితే చొక్కా కూడా నలగకుండా డూప్‌ని పెట్టి ఇలాంటివి చేయిస్తున్నారు అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే పైన చెప్పిన పనులు చేసి కొంతమంది హీరోలు గాయపడుతున్నారు. దీంతో సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌ డిస్ట్రబ్‌ అయ్యి మొత్తం ఇబ్బంది వస్తోంది. తాజా వరుణ్‌ తేజ్‌ గాయపడటంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

Tollywood Heroes

కొత్త సినిమా ‘బరి’ కోసం వాలీబాల్ ఆడుతూ ప్రమాదవశాత్తు కాలు విరిగిందని నిహారిక నిర్మాణ సంస్థ తెలిపింది. వరుణ్‌కు (Varun Tej) శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరింత శక్తిమంతంగా తిరిగి వస్తారు. ఇలాంటి సమయంలో మీ అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఎప్పుడూ వరుణ్‌పై ఉంటాయని ఆశిస్తున్నాం అని నిహారిక టీమ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది. వరుణ్‌ మాత్రమే కాదు రీసెంట్‌గా మరికొందరు హీరోలు ఇలా గాయపడ్డారు.

Heroes got wounded recently1

మార్చి చివరి వారంలో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రామ్‌చరణ్‌ (Ram Charan) ఎడమ కంటి దగ్గర్లో గాయమైంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు నుదుటిపై చిన్నపాటి గాయాలయ్యాయి. దీనికి చిన్న శస్త్రచికిత్స అవసరమైంది. అయితే ఆయన త్వరగానే కోలుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక ఫిబ్రవరిలో ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్‌కు (Prabhas) స్వల్ప గాయమైంది. గతేడాది నవంబరులో ‘బైకర్’ సినిమా చిత్రీకరణలో రాజశేఖర్‌ చీలమండ ఫ్రాక్చర్ అయింది. దీని కోసం ఆయనకు మేజర్ సర్జరీ జరిగింది.

ఇదంతా చూస్తుంటే టాలీవుడ్‌ కాస్తా టాలీవూండ్‌గా మారింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి బయటకు వచ్చిన గాయాలు మాత్రమే. కొంతమంది హీరోలు, హీరోయిన్ల గాయాలు కొన్నిసార్లు నెలలు, ఇంకొన్నిసార్లు ఏళ్ల తర్వాత బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినీ తారలు గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అనే వాదనలు వినిపిస్తున్నాయి.

నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

https://www.youtube.com/watch?v=88_4AfxqdYE

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Ram Charan
  • #Varun Tej

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

16 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

5 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

12 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

13 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

15 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version