Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » హీరోలకు సూటయ్యే కథానాయికల కోసం గాలిస్తున్న దర్శకులు

హీరోలకు సూటయ్యే కథానాయికల కోసం గాలిస్తున్న దర్శకులు

  • July 8, 2017 / 02:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోలకు సూటయ్యే కథానాయికల కోసం గాలిస్తున్న దర్శకులు

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కొరత లేకపోయినప్పటికీ ప్రస్తుతం హీరోయిన్ల్ వేట కొనసాగుతోంది. చిరంజీవి ప్రస్తుతం తన 151వ సినిమా పనుల్లో ఉన్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథను తెరకెక్కించడానికి డైరక్టర్ సురేందర్‌రెడ్డి అంతా సిద్ధం చేశారు. హీరోయిన్ విషయంలో ఆలోచిస్తున్నారు. ఐశ్వర్యరాయ్‌, సోనాక్షి సిన్హా, అనుష్క వంటి పేర్లు వినిపిస్తున్నాయి తప్ప అధికారిక ప్రకటన రాలేదు. బాహుబలి కంక్లూజన్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి హీరోయిన్ కష్టాలు తప్పడం లేదు. ఓసారి కన్నడ బ్యూటీ, మరో సారి బాలీవుడ్ సుందరి అంటూ చిత్ర బృందం రోజుకో మాట చెబుతోంది. కానీ ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు.

డీజే తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ‘నాపేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ లో కథా నాయిక ఎవరన్న విషయంలో ఎలాంటి సమాచారం లేదు. బన్నీ కోసం కొత్తమ్మాయిల పేర్లు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇక అఖిల్‌, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోబోతోంది అయినప్పటికీ హీరోయిన్ ని ఫైనల్ చేయడం లేదు. అలియా బట్, జాహ్నవి, మలయాళ డైరక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ని కూడా చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఎవరూ ఒకే కాలేదు. ఇలా మరికొంతమంది దర్శకులు హీరోయిన్స్ వెతికే పనిలో ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Allu Arjun
  • #NTR
  • #Prabhas

Also Read

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

5 mins ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

13 mins ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

24 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

20 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

23 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version