Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay, Vamshi Paidipally: విజయ్‌ – వంశీ సినిమాలో హీరోయిన్‌ మారిపోయిందా!

Vijay, Vamshi Paidipally: విజయ్‌ – వంశీ సినిమాలో హీరోయిన్‌ మారిపోయిందా!

  • March 31, 2022 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Vamshi Paidipally: విజయ్‌ – వంశీ సినిమాలో హీరోయిన్‌ మారిపోయిందా!

ఒక సినిమా మరో సినిమా అవకాశం ఇస్తుంది అంటుంటారు. అలాగే ఓ సినిమా కోసం మరో సినిమా వదులుకోవాల్సి వస్తుంది అని కూడా అంటారు. ఇప్పుడు రష్మిక మందన విషయంలో ఇదే జరిగిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. బాలీవుడ్‌ సినిమా కోసం కోలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమా వదిలేసుకుంది అని టాక్‌ వినిపిస్తోంది. దీంట్లో నిజానిజాల సంగతి తెలియదు కానీ, ఈ వార్త అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Click Here To Watch NOW

విజయ్‌ – వంశీ పైడిపల్లి సినిమాలో కృతి సనన్‌ నటిస్తోందని వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమాలో తొలుత కథానాయికగా రష్మిక మందనను అనుకున్నారు. ఈ విషయంలో చర్చలు పూర్తయిపోయి, అడ్వాన్స్‌ ఇచ్చేశారని చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె స్థానంలోని కృతి సనన్‌ వస్తోంది. దీని వెనుక పెద్ద కథే నడించిందనటి టాక్‌. సౌత్‌లో వరుస సినిమాలు చేసి బాలీవుడ్‌ ఫ్లైట్‌ ఎక్కేసింది రష్మి. అక్కడ రెండు సినిమాలతో బిజీగా ఉంది.

ఈ క్రమంలో మూడో సినిమాగా రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’ని కూడా ఓకే చేసిందని టాక్. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్ను’, అమితాబ్‌ బచ్చన్‌తో ‘గుడ్‌బై’ సినిమాల్లో నటిస్తోంది. ఈ సమయంలో బాలీవుడ్‌లో కెరీర్‌ బలంగా ఉండాలంటే రణ్‌బీర్‌ కపూర్‌తో సినిమా అంటేనే బెటర్‌ అని రష్మిక భావించిందట. దీంతో కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సినిమాను పక్కనపెట్టేసి మరి బాలీవుడ్‌ హీరోకు డేట్స్‌ ఇచ్చేసిందట. అయితే రష్మిక వేసిన స్టెప్‌ ఏమంత కరెక్ట్‌ కాదనే వాదనలూ వినిపిస్తున్నాయి.

గతంలో ఇలా సౌత్‌ సినిమా అవకాశాల్ని పట్టించుకోకుండా బాలీవుడ్‌ వెళ్లిన హీరోయిన్లు తిరిగి మళ్లీ సౌత్‌కి రావాలంటే చాలా సమయం పట్టింది. అలాగా ఇబ్బంది కూడా పడ్డారు. అంతెందుకు రష్మిక స్థానంలో విజయ్‌ సినిమాలోకి వస్తున్న కృతి సనన్‌ కూడా ఇలానే ఇక్కడి సినిమాలు పట్టించుకోకుండా బాలీవుడ్‌ వెళ్లింది. ఇప్పుడు ఇన్నాళ్లకు తిరిగి సౌత్‌కి వచ్చింది. సో చెప్పొచ్చేది ఏంటంటే.. రష్మిక చూసుకోమరి నీ లెక్క.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Ranbir Kapoor
  • #Rashmika Mandanna
  • #Sandeep Reddy Vanga
  • #Vamsi paidipally

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 mins ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

16 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

22 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

17 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

19 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

20 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

21 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version