Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Prabhas: సీనియర్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్.. నిజమేనా?

Prabhas: సీనియర్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్.. నిజమేనా?

  • October 14, 2021 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: సీనియర్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్.. నిజమేనా?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి మొదలుకానుందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాలను పూర్తి చేసి ప్రభాస్ ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలతో బిజీ కానున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీని ఇస్తున్న ప్రభాస్ కు జోడీగా కరీనా కపూర్ నటిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

41 సంవత్సరాల హాట్ బ్యూటీ అయిన కరీనా ప్రభాస్ కు జోడీగా నటిస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కరీనాకు బదులుగా యంగ్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని భావిస్తుండటం గమనార్హం. కరీనా కపూర్ ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఫిట్ గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటే బాలీవుడ్ హీరోయిన్లు సైతం వెంటనే ఓకే చెబుతున్నారు.

ప్రభాస్ వచ్చే ఏడాది జనవరిలో రాధేశ్యామ్, సమ్మర్ లో సలార్, ఆగష్టులో ఆదిపురుష్ సినిమాలను విడుదల చేయనున్నారు. రాధేశ్యామ్ సక్సెస్ సాధిస్తే మాత్రం ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలనే సంగతి తెలిసిందే. ప్రభాస్ రాజమౌళి కాంబోలో భవిష్యత్తులో మరో సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kareena kapoor
  • #Prabhas
  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

26 mins ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 hour ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

2 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

20 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

21 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

4 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

5 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

24 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version