Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » వైల్డ్‌డాగ్‌ సినిమాలో నా యాక్షన్‌ సీక్వెన్సెస్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి: సయామి ఖేర్

వైల్డ్‌డాగ్‌ సినిమాలో నా యాక్షన్‌ సీక్వెన్సెస్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి: సయామి ఖేర్

  • March 27, 2021 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైల్డ్‌డాగ్‌ సినిమాలో నా యాక్షన్‌ సీక్వెన్సెస్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి: సయామి ఖేర్

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్‌ డాగ్’. ఈ ఏప్రిల్‌ 2 ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన సయామి ఖేర్‌ చెప్పిన విశేషాలు….

– ఈ సినిమాలో నేను ‘రా’(రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌ ఆర్యా పండిట్‌ పాత్రలో నటించాను. దర్శకుడు సాల్మన్‌ ద్వారా వైల్డ్‌డాగ్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాగ్‌సార్‌ ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ) ఏజెంట్‌ విజయ్‌ వర్మ పాత్రలో కనిపిస్తారు. ‘రా’ ఏంజెట్‌ అయిన నేను నాగ్‌సార్‌ లీడ్‌ చేస్తున్న ఎన్‌ఐఏ టీమ్‌తో ఎందుకు కలిసి పనిచేయాల్సి వచ్చింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.

– నాగ్‌సార్‌కి నేను పెద్ద అభిమానిని. ఆయన శివ సినిమా చూశాను. కానీ ఆయన సినిమాల్లో నా ఫెవరెట్‌ ‘గీతాంజలి’. ఈ సినిమాకు ముందు నాగ్‌సార్‌ని నేను కలవలేదు. ఈ సినిమా షూట్‌ కోసం కలిశాను. ఓ ఉగ్రవాదిని విచారంచే ఓ సన్నివేశం మా ఇద్దరి కాంబినేషన్‌లో ఉంటుంది. మొదట్లో నాగ్‌సార్‌ అనగానే నేను కాస్త నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ నాగ్‌సార్‌ సెట్‌లో చాలా సరదగా ఉంటారు. అందరు ఆయనతో కంఫర్ట్‌ ఫీల్‌ అవుతారు. ఓ సారి నాగ్‌సార్‌ ఇంటి నుంచి బిర్యానీ తెచ్చారు. ఆ ఫుడ్‌ బాగా ఎంజాయ్‌ చేశాను. అలీ రెజా కూడా మంచి కో స్టార్‌. నిర్మాత నిరంజన్‌రెడ్డిగారు కూడా బాగా హెల్ప్‌ చేశారు.

– ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నా పాత్ర గురించి చెప్పగానే ఎగై్జట్‌ అయ్యాను. సాధారణంగా హీరోయిన్‌ పాత్రలకు పెద్దగా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉండవు. కానీ ఈ సినిమా నాకు చాలా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయి. నాగ్‌సార్‌తో కూడా ఓ చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంది. నాకు స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యత ఉంది. స్పోర్ట్స్‌ అంటే చాలా ఫిట్‌నెస్‌తో ఉండాలి. ఆ ఫిట్‌నెస్‌ నాకు ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేసేందుకు ఉపయోగపడింది. అంతేకాదు ఈ సినిమా కోసం నేను ముంబైలో మార్షల్స్‌ ఆర్ట్స్‌లో నెలరోజులు ప్రత్యేకశిక్షణ తీసుకున్నాను. వైల్డ్‌డాగ్‌ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి.

– ఈ సినిమా షూటింగ్‌ సమయంలో సెట్‌లోని కొందరు తెలుగులో మాట్లాడేవారు. అలా నాకు తెలుగు కొంచెం అర్ధమవు తుంది. ప్రతి యాక్టర్‌కు కొందరితో వర్క్‌ చేయాలని ఉంటుంది. హీరోస్‌లో ప్రభాస్‌ అల్లుఅర్జున్‌ అంటే చాలా ఇష్టం. వారితో పనిచేయాలని ఉంది. అలాగే దర్శకుల్లో రాజమౌళి, మణిరత్నం నా ఫెవరెట్‌. తరుణ్‌భాస్కర్‌ డైరెక్ట్‌ చేసిన పెళ్ళిచూపులు సినిమాకు బాగా నచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఓ వెబ్‌ షో, హాట్‌స్టార్‌లో ఓ వెబ్‌సిరీస్‌ ఒప్పుకున్నాను. నేను చేయబోయే హిందీ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. నేను సౌత్‌లో చేయబోయే ప్రాజెక్ట్స్‌ గురించి త్వరలో చెబుతాను.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahishor Solomon
  • #AkkineniNagarjuna​​​​​​​​​
  • #Ali reza
  • #Anvesh Reddy
  • #Niranjan Reddy

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

related news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

3 mins ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

51 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

4 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

22 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

23 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

24 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

1 day ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version