Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వేద, కామ్నాని ఇబ్బంది పెట్టిన మీడియా

వేద, కామ్నాని ఇబ్బంది పెట్టిన మీడియా

  • December 28, 2016 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేద, కామ్నాని ఇబ్బంది పెట్టిన మీడియా

అందాల భామలు సహనాన్ని కోల్పోతున్నారు. చిన్న విషయాలను సైతం మీడియా బూతద్దంలో చూస్తుండడంతో ఓపిక నశించి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద సంఘటన ఇందుకు ఉదాహరణ అయింది. శ్రీ రామదాసు మూవీలో సీతగా ఆకట్టుకున్న వేద(అర్చన), రణం మూవీలో హీరోయిన్ గా అలరించిన కామ్నా జఠ్మలానీ స్నేహితురాళ్ళతో కలిసి తిరుమలకు వెళ్లారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్తుండగా వారిని మీడియా అడ్డుకుంది. “సాంప్రదాయ దుస్తుల్లో కాకుండా మోడ్రన్ డ్రస్సులు ధరించి వచ్చిన మీకు లోపలి ఎలా అనుమతించారంటూ ” వారిని ప్రశ్నించారు.

అందుకు వేద కోపం తెచ్చుకున్నారు. ఎవరు మోడ్రన్ డ్రస్సులు వేసుకున్నారని ఎదురు ప్రశ్నించారు. దాంతో అవాక్కవ్వడం మీడియా ప్రతినిధుల వంతయింది. వెంటనే వారు అనేక ప్రశ్నల వర్షం కురిపించడంతో  “దర్శనానికి వెళ్తున్నాం” అంటూ హీరోయిన్స్ అక్కడ నుంచి గర్భగుడిలోకి వెళ్లిపోయారు. వేద పంజాబీ డ్రస్సులో ఉన్నప్పటికీ, కామ్నా మాత్రం జీన్స్, కుర్తా లో ఉన్నారు. ఇదే వీరి మధ్య గొడవకు దారితీసింది. హీరోయిన్స్, మీడియా మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ అందుకుంటోంది. కామ్నా జీన్స్ లో రావడం తప్పే.. అయితే అందుకోసం వారిని ప్రశ్నలతో వేధించడం సబబు కాదని వీక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎక్కువమంది నటీమణులవైపే మాట్లాడం మీడియ ప్రతినిధుల వైఖరిని ప్రశ్నిస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Archana / Veda Sastry
  • #actress veda
  • #Kamna Jethmalani

Also Read

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

related news

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

trending news

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

53 mins ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

1 hour ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

18 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

18 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 day ago

latest news

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

2 hours ago
Sai Marthand: అనౌన్స్‌ చేసేశారు.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ ఫిక్స్‌.. హీరో ఎవరంటే?

3 hours ago
RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

5 hours ago
దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version