Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: రెండు కొత్త సినిమాల కోసం వేట మొదలు!

Pawan Kalyan: రెండు కొత్త సినిమాల కోసం వేట మొదలు!

  • December 16, 2022 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: రెండు కొత్త సినిమాల కోసం వేట మొదలు!

కొత్త సినిమా స్టార్ట అయ్యింది అంటే చాలు.. హీరోయిన్‌ ఎవరు అనే ఆసక్తి మొదలవుతుంది. మామూలు సినిమాలకు ఇలాంటిది ఆసక్తికరం కాకపోవచ్చు కానీ.. స్టార్‌ హీరోల సినిమాలకు అయితే చాలా ఆసక్తికరం. ఎందుకంటే మా అభిమాన హీరో సరసన ఎవరు నటిస్తారు అనే ఆసక్తితో అభిమానులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఎదుర్కొంటున్న అభిమానులు పవన్‌ ఫ్యాన్స్‌. ఎందుకంటే పవన్‌ నుండి రెండు సినిమాలు అనౌన్స్‌ అయ్యాయి ఇటీవల. దీంతో ఇద్దరు హీరోయిన్లు కావాలని వెతుకుతున్నారు.

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అంటూ ఇటీవల ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను తొలుత ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ అని అనౌన్స్‌ చేశారు. అయితే ఇప్పుడు వేరే కథతో మిక్స్‌ అయ్యి.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ అని మార్చారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌ కూడా మారబోతోంది అంటున్నారు. తొలుత అనుకున్నట్లు పూజా హెగ్డే డేట్స్‌ కుదరడం లేదని, వేరే నాయికను వెతుకుతున్నారని సమాచారం.

త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఇక ‘OG ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’ అంటూ మరో సినిమాను అనౌన్స్‌ చేశాడు పవన్‌. సుజీత్‌ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసం ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకుంటారని చెబుతున్నారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందించాలనే టీమ్‌ ఆలోచన.

దీంతో బాలీవుడ్‌ నాయిక అయితే క్రేజ్‌ బాగుంటుందనేది టీమ్‌ ఆలోచనట. ప్రస్తుతం దర్శకుడు సుజీత్‌ అండ్‌ టీమ్‌ ఇదే పనిలో ఉన్నారట. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాకే మిగిలిన సినిమాలు షురూ అని అనుకున్నారు కానీ.. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ పేరలల్‌గా షూటింగ్‌ జరుపుకుంటాయని టాక్‌ నడుస్తోంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veeramallu
  • #OG
  • #pawan
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

11 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

13 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

13 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

15 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

16 hours ago

latest news

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

11 hours ago
Ntr – Nelson: నాగవంశీకి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడా? ‘వార్‌ 2’ ఎఫెక్టా?

Saturanga Vettai 2: 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రిష సినిమా.. స్టార్‌ డైరక్టర్‌ కథతో..

12 hours ago
Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

13 hours ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version