Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Hi Nanna Trailer Review: నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందిగా!

Hi Nanna Trailer Review: నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందిగా!

  • November 24, 2023 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hi Nanna Trailer Review: నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉందిగా!

న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ డిసెంబర్ నెల 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసేలా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్ బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. హాయ్ నాన్న ట్రైలర్ లో అన్ని ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు.

తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ ను ట్రైలర్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. తార పాత్రలో చిన్నారి నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మృణాల్ లుక్స్ సీతారామం సినిమాను గుర్తు చేసేలా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ అమేజింగ్ గా ఉందని నాని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఏదో ఒకరోజు అబద్ధం లేకుండా కథ చెప్పాలి.. చెప్పగలవా అనే డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. “నిన్ను ప్రేమించినందుకు తను అనుభవించింది చాలు”, “నేనంటే అమ్మకు ఎందుకు ఇష్టం లేదు” లాంటి సింపుల్ డైలాగ్స్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. దసరా సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాని (Hi Nanna) హాయ్ నాన్న మూవీతో మ్యాజిక్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

2023 బెస్ట్ మూవీలలో హాయ్ నాన్న ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది. ట్రైలర్ లో కథను పూర్తిస్థాయిలో రివీల్ చేయకపోయినా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు బిజినెస్ కూడా పూర్తైంది. హాయ్ నాన్న కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించి నాని కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఆశిద్దాం.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #Kiara
  • #Mrunal Thakur
  • #Nani
  • #Shouryuv

Also Read

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

related news

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

trending news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

3 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

8 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

9 hours ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

12 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

3 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

3 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

4 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

7 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version