ధర్మస్థలికి అయిన ఖర్చు : ‘డార్లింగ్’ కు 11 ఏళ్ళు : బన్నీ అకౌంట్లో మరో రికార్డ్

చిరంజీవి ‘ఆచార్య’ సినిమా గురించి ఎక్కువగా వినిపించే అంశాలు అంటే చిరంజీవి, రామ్‌చరణ్‌ మూడోది ధర్మస్థలి. ఇప్పికే టీజర్‌, మొదటిపాట చూసినవారికి ధర్మస్థలి అంటే ఏంటో తెలిసిపోతుంది. చూడటానికి చాలా బాగుంది అని అందరూ చెబుతున్నారు. కనిపించిన, నాలుగైదు సీన్లు, పాటలో అయితే నిజంగా బాగానే ఉంది. మరి అంతగా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్న ధర్మస్థలి గురించి ఇంకొంచెం తెలుసుకుంటే బాగుంటుంది కదా. అందుకే ఈ ప్రయత్నం. ఈ సెట్‌ను రూపొందించింది ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్వరాజన్‌ అని మీకు తెలిసే ఉంటుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎ.కరుణాకరన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘డార్లింగ్’. 2010వ సంవత్సరం ఏప్రిల్ 23న ఈ చిత్రం విడుదలయ్యింది.ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 11ఏళ్ళు కావస్తోంది. ‘ఛత్రపతి’ తరువాత ఓ హిట్టు కోసం ప్రభాస్ మరియు అతని అభిమానులు ఎదురు చూస్తున్న రోజులవి. అలాంటి టైములో ‘డార్లింగ్’ వచ్చింది. తన మాస్ ఇమేజ్ ను, ఫాలోయింగ్ ను పక్కన పెట్టి ప్రభాస్ ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేసాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తన స్టైలిష్ లుక్స్, కాస్ట్యూమ్స్, డాన్స్ లతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తను నటించే ప్రతీ సినిమాలో వేరియేషన్ ఉండేలా చూసుకుంటాడు. గతేడాది ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బన్నీ.. త్వరలోనే ‘పుష్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సాధించాడు. తాజాగా మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus