Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » సిద్ధార్థ్ కు బెదిరింపులు : జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న పవన్ : ‘మాస్టర్’ ని బీట్ చేసిన ‘ఉప్పెన’

సిద్ధార్థ్ కు బెదిరింపులు : జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న పవన్ : ‘మాస్టర్’ ని బీట్ చేసిన ‘ఉప్పెన’

  • April 29, 2021 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిద్ధార్థ్ కు బెదిరింపులు : జర్నలిస్ట్ పై చేయి చేసుకున్న పవన్ : ‘మాస్టర్’ ని బీట్ చేసిన ‘ఉప్పెన’

టాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు సిద్ధార్థ్ ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ హీరో ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తుంటారు. కోవిడ్ నియంత్రణ విషయంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ గతంలో చాలా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సిద్ధార్థ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేతిలో చెంపదెబ్బలు తిన్న ఆ ఫిలిం జర్నలిస్ట్ ఎం డి అబ్దుల్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్య్వూలో అబ్దుల్ మాట్లాడుతూ ఆ ఘటనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

ఈ మధ్యకాలంలో ఓటీటీ హవా పెరగడంతో టీవీలో వేరే ప్రీమియర్ షోలను పెద్దగా రేటింగ్స్ రావడం లేదు. ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా సరైన రేటింగ్స్ రావడం లేదు. అలాంటిది వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాకి సెన్సేషనల్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. వెండితెరపై భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా బుల్లితెరపై కూడా సూపర్ హిట్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ‘ఉప్పెన’ సినిమాకి మంచి టీఆర్ఫీ రావడం విశేషం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Sesh Adivi (@adivisesh)

View this post on Instagram

A post shared by ActorAadi (@aadipudipeddi)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Mamta Mohandas (@mamtamohan)

View this post on Instagram

A post shared by Natasha Doshi (@natashadoshi)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Master
  • #pawan kalyan
  • #Siddarth
  • #Uppena

Also Read

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

related news

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: బాక్సాఫీసు వద్ద ఎదురీదుతున్న ‘వీరమల్లు’

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

OG Song: ‘ఓజి’ కి కొత్త డెఫినిషన్.. వీరమల్లు గాయాన్ని మరిపించేలా!

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

trending news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

5 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

5 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

5 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

8 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

8 hours ago
Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

11 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

12 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

12 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version