గాసిప్స్ వల్లే పెళ్లైందట : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ : ‘పుష్ప’ ఫైట్ సీన్ లీక్

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోయిన్లలో ఒకరైన సుహాసిని నటిగా, నిర్మాతగా మంచి పేరును సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుహాసిని నటిగా చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. తమిళ సినిమాలతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సుహాసిని తెలుగులోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. అయితే సుహాసిని మణిరత్నం పెళ్లికి కొన్ని నెలల ముందు..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అయితే ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు… (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి లీకుల వ్యవహారం పెద్ద తలనొప్పిలా మారింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా విడుదలకు ముందే పైరసీ యథేచ్ఛగా జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ ప్రచార చిత్రంతో పాటు ఆ తరువాత వచ్చిన ‘పుష్ప’ సినిమాలో ‘దాక్కో దాక్కో మేక’ పాటలు సోషల్ మీడియాలో ముందే దర్శనమిచ్చాయి. సినిమా కంటెంట్ ఇలా ముందే బయటకు రావడం..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన తమన్నాకు మధ్యలో అవకాశాలు తగ్గాయి. కానీ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ మరోసారి బిజీ అయింది. వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ బ్యూటీ నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గోపీచంద్ సరసన ఆమె నటించిన ‘సీటీమార్’ వచ్చే నెల థియేటర్లలోకి రానుంది. సెప్టెంబర్ 10న కానీ.. ఆ తరువాత వారం కానీ సినిమా విడుదల కానుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘భీమ్లా నాయక్’. ఇప్పుడు జనాల్లో ఈ సినిమాకి క్రేజ్ మాములుగా లేదు. నిన్న విడుదలైన సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, వీడియో గ్లిమ్ప్స్ తో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ట్రేడ్ లో కూడా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాలో నటిస్తున్న ఇతర తారలకు కూడా క్రేజ్ పెరిగే అవకాశాలున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus