Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » కత్తెరకి పని : చెస్ ప్లేయర్ తో రిలేషన్ : భవనం అమ్మేసారు

కత్తెరకి పని : చెస్ ప్లేయర్ తో రిలేషన్ : భవనం అమ్మేసారు

  • August 23, 2021 / 10:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కత్తెరకి పని : చెస్ ప్లేయర్ తో రిలేషన్ : భవనం అమ్మేసారు

ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ మూవీ కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. వినాయక చవితి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటన వెలువడగా అదే రోజున టక్ జగదీష్, మ్యాస్ట్రో ఓటీటీలో రిలీజ్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. లవ్ స్టోరీ సెప్టెంబర్ 3వ తేదీ లేదా సెప్టెంబర్ 17వ తేదీ రిలీజ్ కావచ్చని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంపై మేకర్స్ స్పందించాల్సి ఉంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఒకరు సినిమాల్లో మాస్‌ మసాలా క్యారెక్టర్స్‌ రాయడం, వాటిని డైరెక్ట్ చేయడం సిద్ధహస్తులు. ఇంకొకరు చదరంగంలో పావులు కదపడంలో, ఎత్తుకు పైఎత్తు వేయడం సిద్ధహస్తులు. ఆయా రంగాల్లో బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇస్తున్న ఆ ఇద్దరు నిజ జీవితంలో బంధువులు కూడానా. వాళ్లే కె.ఎస్‌.రవీంద్ర (బాబి), ద్రోణవల్లి హారిక. ఎవరు చెస్‌ ప్లేయర్‌ హారికనా.. అంటారా. ఆ.. ఆ హారికనే. ఈ రెండు కుటుంబాల మధ్య రిలేషన్‌ ఉంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు కలసి ట్విటర్‌లో ఓ స్పేస్‌ క్రియేట్‌ చేసి ముచ్చట్లు పెట్టుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల వేడిలో కొత్త పాయింట్‌ బయటికొచ్చింది. ఇన్నాళ్లూ ‘మా’కు శాశ్వత భవనం ఎందుకు లేదు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. దానిని ప్రధానమైన పాయింట్‌గా తీసుకొని ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడానికి పోటీదారులు సిద్ధమవుతున్నారు. అయితే ‘భవనం ఎందుకు?’ అనే మాటలు కొందరి నోట వినిపిస్తున్నాయనుకోండి. అయితే ఇక్కడే మంచు మోహన్‌బాబు ఓ ట్విస్ట్‌ ఇచ్చారు. ‘‘మా’ భవనం కొని అమ్మేసారెందుకు?’ అని కొత్త చర్చకు తెరలేపారు?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఇటీవల చిన్న సినిమాగా విడుదలై అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా జాతి రత్నాలు. యువ దర్శకుడు అనుదీప్ కెవి తీసిన ఈ సినిమాని స్వప్న సినిమా బ్యానర్ పై నాగ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసిన నటించిన ఈ సినిమా విడుదల తరువాత ఇటు ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ కిపైగా కలెక్షన్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన కొత్త నటి ఫరియా అబ్దుల్లా, సినిమాలో చిట్టి క్యారెక్టర్ లో తన అందం అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

న్యూక్లెయా కంపోజ్ చేసిన భారతీయ పాటతో మనీ హెయిస్ట్ చివరి సీజన్ ను నెట్ ఫ్లిక్స్ సెలబ్రేట్ చేసుకుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

View this post on Instagram

A post shared by Kartikeya (@actorkartikeya)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Regina Cassandra (@reginaacassandraa)

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

View this post on Instagram

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa)

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

View this post on Instagram

A post shared by Nisha Aggarwal (@nishaaggarwal)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier)

View this post on Instagram

A post shared by Faria Abdullah (@fariaabdullah)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k)

View this post on Instagram

A post shared by Chitra Shukla (@chitrashuklaofficial)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Faria Abdullah
  • #love story
  • #MAA
  • #Mohan Babu

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Ram Charan: నెట్‌ఫ్లిక్స్‌ మరో ‘హైప్‌’ ప్రయత్నం.. ఈసారి రామ్‌చరణ్‌ లైఫ్‌తో..!

Ram Charan: నెట్‌ఫ్లిక్స్‌ మరో ‘హైప్‌’ ప్రయత్నం.. ఈసారి రామ్‌చరణ్‌ లైఫ్‌తో..!

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

21 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

22 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

22 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

18 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

18 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

19 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

20 hours ago
ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version