బాలయ్య సైలెన్స్ కు రీజన్ : ‘సర్కారు’ వారికి ఇద్దరు విలన్లు : బాలీవుడ్ స్టార్ తో బన్నీ పోటీ

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ నెలకొంది. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పటికే తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించగా బాలయ్య మాత్రం రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని బాలయ్య చెప్పినా… (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నారు. 2022 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారని తెలుస్తోంది. జగపతి బాబు పాత్ర కూడా నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న వార్త వల్ల సర్కారు వారి పాట సినిమాలో విలన్ ఒక్కరా?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. మొదట ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా కారణంగా డేట్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు క్రిస్మస్ రోజు సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ఆ తరువాత శర్వానంద్, రవితేజ లాంటి హీరోలతో కలిసి నటించింది. అవకాశాలు వచ్చినా.. స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. మిడ్ రేంజ్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చెలామణి అవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో చిన్న హీరోలతో కూడా కలిసి నటించడానికి రెడీ అయిపోతుంది ఈ బ్యూటీ. ఈ మధ్యనే సంతోష్ శోభన్ తో కలిసి ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమాలో నటించింది.మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. త్వరలోనే థియేటర్లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మెహ్రీన్ మరో కుర్ర హీరోతో రొమాన్స్ కు రెడీ అయిపోయింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 



Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus