Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అఖిల్ తో ‘ఉప్పెన’ బ్యూటీ రొమాన్స్ : పక్కా కమర్షియల్‌ అంటున్న బండ్లన్న : సలార్ లో ప్రియాంక చోప్రా ఐటెం సాంగ్

అఖిల్ తో ‘ఉప్పెన’ బ్యూటీ రొమాన్స్ : పక్కా కమర్షియల్‌ అంటున్న బండ్లన్న : సలార్ లో ప్రియాంక చోప్రా ఐటెం సాంగ్

  • February 9, 2021 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ తో ‘ఉప్పెన’ బ్యూటీ రొమాన్స్ : పక్కా కమర్షియల్‌ అంటున్న బండ్లన్న : సలార్ లో ప్రియాంక చోప్రా ఐటెం సాంగ్

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తరువాత అఖిల్.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ థ్రిల్లర్ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు సమాచారం.

గోపీచంద్ – మారుతీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘పక్కా కమర్షియల్'(వర్కింగ్ టైటిల్) మూవీలో బండ్ల గణేష్ కూడా కమెడియన్ గా నటించబోతున్నాడట.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ చిత్రం మొదటి షెడ్యూల్ గోదావరిఖని ప్రాంతంలో ముగించుకుంది. ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రాను ఓ ఐటెం సాంగ్ కోసం సంప్రదించినట్టు సమాచారం.

బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని… టైటిల్ విషయంలో ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని బోయపాటి తెలిపాటు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘జంబీ రెడ్డి’ చిత్రం సూపర్ అంటూ రివ్యూ చెప్పింది మెగా డాటర్ నిహారిక. హీరో తేజతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అందరికీ కంగ్రాట్యులేషన్స్ కూడా చెప్పింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘ఉప్పెన’ క్లైమాక్స్ పై వస్తోన్న రకరకాల ఊహాగానాల పై ఆ చిత్రం హీరో వైష్ణవ్ తేజ్ స్పందించాడు.’ఆ ప్రచారంలో నిజం లేదు. సినిమా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. సోషల్ మీడియాలో క్లైమాక్స్ గురించి చాలా జోకులు వేసుకుంటున్నారు .. కానీ సినిమా ఆ సీన్ లోతు, అంతరార్ధం వేరే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ( మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి: Click Here to Read

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

View this post on Instagram

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa)

View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Krithi Shetty
  • #Maruthi
  • #Nandamuri Balakrishna
  • #Niharika

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

4 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

17 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

18 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

19 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

20 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

22 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

23 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version