Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » యష్ తో శంకర్ మూవీ : ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’ ట్రైలర్ వైరల్ : ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ డేట్

యష్ తో శంకర్ మూవీ : ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’ ట్రైలర్ వైరల్ : ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ డేట్

  • January 21, 2021 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యష్ తో శంకర్ మూవీ :  ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’ ట్రైలర్ వైరల్ : ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ డేట్

‘కె.జి.ఎఫ్’ తో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు యష్. ఆయన నటించిన ‘కె.జి.ఎఫ్2’ విడుదలకు రెడీ అవుతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘కె.జి.ఎఫ్2’ చిత్రం టీజర్ ఇటీవల యష్ పుట్టినరోజునాడు విడుదలయ్యి యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం తరువాత యష్ నటించే సినిమాలు అన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతున్నాయట. ఈ చిత్రం తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో యష్ చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దాంతో పాటు శంకర్ డైరెక్షన్లో కూడా యష్ ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడట. ఇది ఒక వార్ మూవీ అని.. 4 ఏళ్ళ పాటు ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తుంది.

ప్రదీప్, అమృతా అయ్యర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’. మున్నా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 29న విడుదల కాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ టీజర్ నెట్టింట సందడి చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.మణిశర్మ సంగీత దర్శకుడు. కాగా ఈ చిత్రం టీజర్ ను జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #namrata
  • #Pooja Hegde
  • #Pradeep
  • #Samantha

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

14 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

16 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

12 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

13 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

15 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

16 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version