Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » శ్రీముఖి ముద్దు వల్ల వైరల్ ఫీవర్ : బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య వార్ : రూ.25 లక్షలు గెలుచుకున్నాడు

శ్రీముఖి ముద్దు వల్ల వైరల్ ఫీవర్ : బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య వార్ : రూ.25 లక్షలు గెలుచుకున్నాడు

  • July 29, 2021 / 09:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీముఖి ముద్దు వల్ల వైరల్ ఫీవర్ : బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య వార్ : రూ.25 లక్షలు గెలుచుకున్నాడు

తెలుగులోని పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి కొన్ని వారాల క్రితం సిక్త్ సెన్స్ షోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు ముద్దులు పెట్టిన సంగతి తెలిసిందే. శేఖర్ మాస్టర్ పెళ్లై పిల్లలున్న వ్యక్తి కావడంతో కొంతమంది నెటిజన్లు శ్రీముఖిని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తనపై ట్రోల్స్ వచ్చినా శ్రీముఖి వాటిని పట్టించుకోకుండా తాజాగా మరోసారి శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టారు. తాజాగా కామెడీ స్టార్స్ ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ ప్రోమో రిలీజ్ కాగా శ్రీముఖి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి మరోసారి శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే అఖండ మూవీ ఆర్ఆర్ఆర్ తో రెండుసార్లు పోటీ పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత బుల్లితెర షోలకు దూరంగా ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రియాలిటీ షో ప్రారంభం కానుంది. మే నెల నుంచే ఈ రియాలిటీ షో ప్రారంభం కావాల్సి ఉన్నా వేర్వేరు సమస్యల వల్ల ఈ రియాలిటీ షో వాయిదా పడింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు 16వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుంది.రామ్ చరణ్ ఫస్ట్ ఎపిసోడ్ కు హాజరు కాగా ఈ షోలో చరణ్ ఏకంగా…(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

స్టార్ హీరో చిరంజీవి మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు నెల 13వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుండగా కేవలం 4 నెలల్లో షూటింగ్ ను పూర్తి చేయాలని చిరంజీవితో పాటు ఈ సినిమా మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Balakrishna With Chiranjeevi

తెలుగులో టైమ్‌ మెషీన్‌ సినిమా అనగానే గుర్తొచ్చే చిత్రం.. ఇంకా చెప్పాలంటే ఏకైక ‘ఆదిత్య 369’. ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లయినా ఇంకా గుర్తుంది అంటే.. ఆ కాన్సెప్ట్‌లోని ఫ్రెష్‌నెసే కారణం. అయితే 30 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు అలాంటి సినిమా టాలీవుడ్‌లో తెరకెక్కబోతోంది. ఏకంగా ఈ కాన్సెప్ట్‌తో మూడు సినిమాలు సిద్ధమవుతున్నాయని సమాచారం. దీంతో తెలుగు ప్రేక్షకులు పాత రోజుల్లోకి వెళ్లబోతున్నారన్నమాట. ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే సినిమా తీస్తాం అని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Amritha – Thendral (@amritha_aiyer)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

View this post on Instagram

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)

View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109)

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Priyanka Jawalkar (@jawalkkar)

View this post on Instagram

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)

View this post on Instagram

A post shared by Simran Choudhary (@simranchoudhary)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

View this post on Instagram

A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1)

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Megastar Chiranjeevi
  • #Nandamuri Balakrishna
  • #NTR
  • #Prabhas

Also Read

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

related news

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Chatrapathi Collections: 20 ఏళ్ళ ‘ఛత్రపతి’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

trending news

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

1 hour ago
Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

3 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

4 hours ago
Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

4 hours ago
Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

6 hours ago

latest news

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

8 mins ago
Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

4 hours ago
Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

4 hours ago
Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

5 hours ago
Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version