సీతతో సితార : సాయి పల్లవికి జిరాక్స్ : అలియా భట్ ఫేవరేట్ హీరో

  • March 15, 2021 / 07:54 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార తన అభిమాన హీరోయిన్ ఆలియా భట్ ను మీట్ అయ్యింది. అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి ఓ ఫోటో కూడా దిగారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సాయి పల్లవిలా ఉండే మరో హీరోయిన్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.ఆమెనే పూజా కన్నన్. ఈమె చూడడానికి సాయి పల్లవికి జిరాక్స్ లా కనిపిస్తుంది. ఆమె చెల్లెలే కదా. అందుకే అలా కనిపిస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కు టాలీవుడ్లో ఓ ఫేవరెట్ హీరో ఉన్నాడట. ప్రస్తుతం అతను సూపర్ స్టార్ గా రాణిస్తున్నాడు అంటూ ఓ హింట్ కూడా ఇచ్చింది. భవిష్యత్తులో అతనితో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అంటూ చెప్పుకొస్తుంది ఈ బ్యూటీ.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

‘చిత్రం’ సీక్వెల్ తో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్ బావమరిది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

‘క్రాక్’ డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా?.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

రామ్‌తో మళ్ళీ ‘జగడం’ రీమేక్ చెయ్యాలని ఉందంటున్న డైరెక్టర్ సుకుమార్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus