Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బేబమ్మకి గూగుల్ దెబ్బ : యాడ్స్ తో త్రివిక్రమ్ సంపాదన : పెళ్లి తరువాత మెహ్రీన్ కెరీర్

బేబమ్మకి గూగుల్ దెబ్బ : యాడ్స్ తో త్రివిక్రమ్ సంపాదన : పెళ్లి తరువాత మెహ్రీన్ కెరీర్

  • March 30, 2021 / 08:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బేబమ్మకి గూగుల్ దెబ్బ : యాడ్స్ తో త్రివిక్రమ్ సంపాదన : పెళ్లి తరువాత మెహ్రీన్ కెరీర్

‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ కృతి శెట్టి. నిజానికి ఆమె సొంత పేరుతో కన్నా.. సినిమాలోని క్యారెక్టర్ పేరు అయిన బేబమ్మగానే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఈ చిత్రం నుండీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుండీ కృతి శెట్టి పై కుర్ర కారు ఫోకస్ పడింది. టీజర్, ట్రైలర్ లలో ఆమె పలికించిన హావభావాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పాలంటే వాటిని బట్టే ఈ చిత్రాన్ని చూడడానికి కుర్రకారు ఎగబడి థియేటర్లకు వచ్చారని చెప్పొచ్చు. మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ కంటే కూడా బేబమ్మకే ప్రేక్షకులు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు.అయితే ఈ అమ్మడిని గూగుల్ మాత్రం గుర్తించడం లేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సెలబ్రిటీలు యాడ్స్ ద్వారా భారీ రెమ్యునరేషన్ అందుకుంటారనే సంగతి తెలిసిందే. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ మన తారలు బాగానే సంపాదిస్తున్నారు. ఇలా కంపెనీలకు ప్రకటనలు చేయాల్సి వచ్చినప్పుడు హీరోలు వాటిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మాత్రం తమకు ఇష్టమైన దర్శకులకు ఇస్తారు. హీరోలకు కోట్లలో రెమ్యునరేషన్ ఉంటే.. మరి దర్శకులకు ఎంత ఇస్తారనేది ప్రశ్న. ఈ మధ్యనే దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి ఓ యాడ్ చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని వివాహ బంధంలోకి ఎంటర్ అవుతున్నారు. హీరోలు పెళ్లి తరువాత కూడా తమ కెరీర్ ని కంటిన్యూ చేయగలరు కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు. పెళ్లి కాగానే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంటారు. కొందరు సినిమాల్లో కొనసాగాలని అనుకున్నా.. ఇండస్ట్రీ నుండి పెద్దగా సపోర్ట్ ఉండేది కాదు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. పెళ్లి తరువాత కూడా చాలా మంది సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

View this post on Instagram

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

View this post on Instagram

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

View this post on Instagram

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #mehreen
  • #Trivikram Srinivas

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

18 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

2 days ago

latest news

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

22 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

23 hours ago
3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 days ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version