దిల్ రాజు తెలివే తెలివి : మళ్ళీ ఫ్యాక్షనిస్ట్ అవతారం : బిర్యానీ కోసం పవన్ పేచీ

  • May 6, 2021 / 08:46 PM IST

అన్ని రంగాల్లో మాదిరి సినిమా ఇండస్ట్రీలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు డేట్స్ సంపాదించగలిగితే వారిదే సినిమా. క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు.. సరైన ప్రయత్నాలు చేయడంలో తెలివిగా వ్యవహరించాలి. తమిళ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. విజయ్ తో సినిమాలు తీసిన లోకేష్ కనగరాజ్ తోనే తెలుగు ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో కొన్ని డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ ప్రాజెక్ట్ విషయంలో విజయ్ నుండి కన్ఫర్మేషన్ తీసుకోలేకపోయారు..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మొన్నేప్పుడో చెప్పుకున్నాం గుర్తుందా… నందమూరి బాలకృష్ణ సీరియస్‌ కనిపిస్తే సూపర్‌ ఉంటాడని. అందులోనూ ఆ పాత్ర ఫ్యాక్షనిస్ట్‌ అయితే ఇంకా సూపర్‌ ఉంటాడు. బాలకృష్ణ ఫ్యాక్షన్‌ బేస్డ్‌ సినిమాలు పెద్ద లక్‌ ఫ్యాక్టర్‌ అనే చెప్పాలి. ఆ నేపథ్యంలో చేసిని సినిమాలు ఎక్కువ శాతం భారీ విజయాలు అందుకున్నాయి. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ ఎంతటి విజయాలు అందుకున్నాయో తెలిసిందే. అయితే బాలకృష్ణను అలాంటి పాత్రలో చూసి చాలా రోజులైంది. అయితే త్వరలోనే బాలయ్యను అలా చూడొచ్చని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ప్రస్తుతం స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న హీరోల చిన్నప్పటి విషయాలను తెలుసుకోవడానికి మనలో చాలామంది ఆసక్తి చూపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి స్నేహితులలో డాక్టర్ సత్యప్రసాద్ ఒకరనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యప్రసాద్ పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టీనేజ్ లో పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నయ్య అంటూ చిరంజీవిని వదిలేవారు కాదని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ బిర్యానీ కోసం పేచీ పెడితే చిరంజీవి..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus