స్టార్ హీరో రాజమౌళి డైరెక్షన్ లో చిన్న పాత్రలో నటించినా వచ్చే గుర్తింపు అంతాఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో అలియా భట్ కేవలం 20 నిమిషాల పాటు కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం అలియా రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రీమేక్ భీమ్లా నాయక్ పేరుతో తెలుగులో పవన్, రానా హీరోలుగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు కథనం, మాటలు అందిస్తుండగా మాటల మాంత్రికుడు ఈ సినిమా కోసం 15 కోట్ల రూపాయలతో పాటు భీమ్లా నాయక్ సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారని సమాచారం. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది….(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సినిమా రంగంలో అందంగా కనిపించే హీరోయిన్లకు మాత్రమే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. బరువు పెరిగినా, అందంగా కనిపించకపోయినా సినిమా రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం తేలిక కాదు. కొంతమంది హీరోయిన్లు మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో సర్జరీలు చేయించుకున్నారు. సర్జరీల ద్వారా ఆయా హీరోయిన్లు తమ అందానికి మెరుగులు దిద్దుకున్నారు. అయితే కొన్నిసార్లు సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సర్జరీలు వికటించడం ద్వారా కొంతమంది హీరోయిన్లు విమర్శలను ఎదుర్కోవడంతో పాటు సినిమా ఆఫర్లను కోల్పోయారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలోనే సినిమా టికెట్స్ ను అమ్మాల్సి ఉంటుందని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్స్ ను అమ్మాలని సినిమాటోగ్రఫీ చట్టాల్లో సవరణలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తబరుస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ట్విట్టర్ నుంచి ఓ ట్వీట్ వచ్చింది. అందులో ఏముందంటే.. ”చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్ రేటు అన్నట్లు..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సెట్లో బాలకృష్ణ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read