Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movies » రెండు నెలలు స్నానం చేయలేదు : ఉపేంద్ర ప్రేమ, పెళ్లి కహానీ : ఐకాన్ స్టార్ సింప్లిసిటీ

రెండు నెలలు స్నానం చేయలేదు : ఉపేంద్ర ప్రేమ, పెళ్లి కహానీ : ఐకాన్ స్టార్ సింప్లిసిటీ

  • September 14, 2021 / 09:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు నెలలు స్నానం చేయలేదు : ఉపేంద్ర ప్రేమ, పెళ్లి కహానీ : ఐకాన్ స్టార్ సింప్లిసిటీ

సాధారణంగా సినిమా హీరోయిన్ల జీవితాల్లో ఎటువంటి కష్టాలు ఉండవని సాధారణ ప్రేక్షకులు భావిస్తారు. అయితే నటి రోజా మాత్రం తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనపై చాలా సందర్బాల్లో వ్యక్తమవుతున్న విమర్శలకు సైతం రోజా తాజాగా ప్రసారమైన ఊరిలో వినాయకుడు ఈవెంట్ ద్వారా స్పష్టత ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సమయంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయని రోజా తెలిపారు. డ్యాన్స్ రాదని, డైలాగ్స్ సరిగ్గా చెప్పడం లేదని నెగిటివ్ కామెంట్లు రావడంతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని రోజా పేర్కొన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కన్నడ నటుడు అయినప్పటికీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటుడు ఉపేంద్రకు మంచి పేరు ఉంది. ఉపేంద్ర సినిమాలు సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. పేద కుటుంబంలో జన్మించిన ఉపేంద్ర బాల్యంలో కంటి ఇన్ఫెక్షన్ తో బాధ పడ్డారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఉపేంద్రకు దూరపు బంధువైన కాశీనాథ్ ఉపేంద్రకు సినిమా ఆఫర్లు వచ్చేలా చేయడంలో సహాయపడ్డారు. 2003 సంవత్సరంలో ఉపేంద్ర తన సహనటి అయిన …. ను పెళ్లి చేసుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో భారీ సక్సెస్ తో జోరుమీదున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్1లో నటిస్తున్నారు. రాజమండ్రికి సమీపంలో ఉన్న మారేడుమిల్లిలో ప్రస్తుతం పుష్ప షూటింగ్ జరుగుతోంది. పుష్ప చివరి షెడ్యూల్ కు సంబంధించిన సీన్లను సుకుమార్ షూట్ చేస్తుండగా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. అయితే బన్నీ తాజాగా సింప్లిసిటీతో ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేశారు. గత కొన్నిరోజులుగా మారేడుమిల్లి ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ లో ‘1 నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిసనన్ ఆ తరువాత ‘దోచేయ్’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకి సక్సెస్ ను తీసుకురాలేకపోయాయి. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ అవకాశాలతో పాటు హిట్స్ రావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. తాజాగా ‘మిమి’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ లాంటి భారీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ Mercedes-Maybach GLS 600 కారుని తనకు తానే గిఫ్ట్ గా ఇచ్చుకుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

‘తలైవి’ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తప్పులు ఉన్నాయని అన్నాడీఎంకే నేత, మాజీ మణ్డత్రి జయకుమార్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో చెన్నైలో ‘తలైవి’ సినిమా చూసిన అన్నాడీఎంకే నేత జయకుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాను ఏఎల్‌ విజయ్‌ చాలా చక్కగా తెరకెక్కించారని..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by S (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Parineeti Chopra (@parineetichopra)

View this post on Instagram

A post shared by Shivathmika Rajashekar (@shivathmikar)

View this post on Instagram

A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

View this post on Instagram

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

lex; flex-direction: column; flex-grow: 1; justify-content: center; margin-bottom: 24px;”>

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Roja
  • #Thalaivi
  • #Upendra

Also Read

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

related news

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

trending news

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

39 mins ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

2 hours ago
Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 hours ago
Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

5 hours ago

latest news

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

17 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

17 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

20 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version