Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » HIT 3: ఉగ్రవాది దాడి జరిగిన ప్లేస్లో ‘హిట్ 3’ షూటింగ్.. ఇక ధైర్యం చేయరుగా..!

HIT 3: ఉగ్రవాది దాడి జరిగిన ప్లేస్లో ‘హిట్ 3’ షూటింగ్.. ఇక ధైర్యం చేయరుగా..!

  • April 26, 2025 / 08:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT 3: ఉగ్రవాది దాడి జరిగిన ప్లేస్లో ‘హిట్ 3’ షూటింగ్.. ఇక ధైర్యం చేయరుగా..!

జమ్మూ – కాశ్మీర్ లోని పహల్గంలో ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ పర్యాటకుల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘోర సంఘటన యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. పాకిస్తాన్ పై ఇండియన్స్ అంతా కోపంతో రగిలిపోతున్నారు. ఏదో ఒక రకంగా వాళ్లకి బుద్ధి చెప్పాలని… ప్రధాన మంత్రి మోడీకి సవాల్ విసిరిన వాళ్ళని విడచిపెట్టకూడదు అని అంతా అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ పర్యాటక ప్రాంతంగా మారింది.

HIT 3

HIT 3 HIT3 Movie Shooting done in Pahalgam

చుట్టూ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. మంచు ఒక పక్క.. మరోపక్క యాపిల్ చెట్లు వంటి వాటితో ఆ ప్రాంతం అతి సుందరమైనదిగా అనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు అక్కడ రక్తపాతం ఏరులై పారింది. ఇదిలా ఉంటే.. కశ్మీర్ లో టెర్రర్ అటాక్స్ వంటివి లేవు కాబట్టి.. సినిమా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చుకుని షూటింగ్లు నిర్వహిస్తున్నారు. ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ ను సినీ ప్రేక్షకులకు చూపిస్తున్నారు. మొన్నామధ్య వచ్చిన మహేష్ బాబు (Mahesh Babu)  ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru)  సినిమా అయితేనేమి, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  ‘ఖుషి’ (Kushi) అయితేనేమి.. అక్కడ చిత్రీకరించినవే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarkaar's Laathi HIT 3 Movie Teaser Review

మే 1న విడుదల కాబోతున్న నాని (Nani) ‘హిట్ 3’ (HIT 3) సినిమాని కూడా కొంత వరకు అక్కడ షూట్ చేశారు. సినిమాలోని అత్యంత కీలకమైన భాగాన్ని అక్కడ చిత్రీకరించినట్టు సమాచారం. దాదాపు అక్కడ 25 రోజుల పాటు షూటింగ్ జరిపారట. ముఖ్యంగా ఉగ్రవాద దాడి జరిగిన పహల్గంలోని టూరిజం స్పాట్లోనే ‘హిట్ 3’ షూటింగ్ జరిగిందట. దీంతో నాని అండ్ టీంని ఈ సంఘటన చాలా బాధ పెట్టింది.

Nani's HIT3 adding surprise element

‘అదృష్టం కొద్దీ తమ షూటింగ్ ముందుగా అయిపోయింది’ అంటూ దేవుడికి దణ్ణం పెట్టుకుంటుంది ‘హిట్ 3’ యూనిట్. ఇక ఇప్పట్లో మరో ఇండియన్ సినిమా షూటింగ్ జమ్మూ- కశ్మీర్లో జరిగే అవకాశం లేదు. జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినా.. ఫిలిం మేకర్స్ ఎవ్వరూ అక్కడ షూటింగ్ చేయడానికి ధైర్యం చేయరు అనే చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 seconds ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version