Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

  • January 5, 2025 / 09:47 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

నటి హనీ రోజ్ (Honey Rose) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు సినిమాల్లో కూడా నటించింది. బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో కూడా కనిపించింది. ఆమె సౌత్ ఇండియాలో చాలా పాపులర్. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె సంచలన ఆరోపణలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఎవరో ఒక వ్యక్తి తనని వెంటాడుతూ, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నాడని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బు ఉందని ఎవరినైనా ఏమైనా అనొచ్చా అంటూ ఆమె ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Honey Rose

హనీ రోజ్ (Honey Rose) చెప్పిన దాని ప్రకారం, మొదట ఆ వ్యక్తి ఆమెను ఒక ఈవెంట్‌కి అతిథిగా పిలిచాడు. ఆమె వెళ్లడానికి ఒప్పుకుంది. అయితే, ఆ తర్వాత అతను మళ్లీ రావాలంటూ అనేక ఆహ్వానాలు పంపించగా ఆమె తిరస్కరించింది. దీనితో ఆగ్రహించిన ఆ వ్యక్తి, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపిస్తోంది.

Honey Rose filed complaint for cyber attack3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సిట్టింగ్ రా' అంటూ వేధించాడట..రాను అనడంతో..?
  • 2 తన తండ్రి గురించి కుష్బూ మరోసారి సంచలన వ్యాఖ్యలు!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో డైరెక్టర్ కన్నుమూత!

హనీ రోజ్ (Honey Rose) ఎంతో ఆవేదనతో తన బాధను పంచుకుంది. ఆ వ్యక్తి తనని కావాలనే అవమానించేలా ప్రవర్తిస్తున్నాడని, తాను ఎక్కడికి వెళ్లినా అక్కడికి వచ్చి తనని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నాడని చెప్పింది. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా తన గురించి తప్పుగా రాస్తూ వస్తున్నట్టు తెలిపింది.ఇలాంటి విషయాల్లో చట్టం ఎందుకు కఠినంగా ఉండట్లేదని హనీ రోజ్ (Honey Rose) ప్రశ్నించింది.

Honey Rose filed complaint for cyber attack3

‘ఆడవాళ్లని ఇలా వేధిస్తుంటే చట్టం చూస్తూ ఊరుకుంటుందా?’ అని నిలదీసింది. ‘వెంటపడటం, అసభ్యంగా మాట్లాడటం నేరమని అందరికీ తెలుసు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని’ ఆమె అడుగుతోంది.ఇన్నాళ్లూ ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా వదిలేశానని, కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండలేనని హనీ రోజ్ గట్టిగా చెప్పింది. తన బాధను అందరితో పంచుకోవాలని నిర్ణయించుకుంది. బాధితులందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చింది.హనీ రోజ్ తనలాంటి బాధితులందరి కోసం గట్టిగా పోరాడతాను అనడాన్ని మెచ్చుకోవాల్సిందే.

ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Honey Rose

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

10 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

9 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version