Honey Rose: పింక్ శారీలో ‘వీరసింహారెడ్డి’ బ్యూటీ గ్లామర్ షో… హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

  • May 10, 2023 / 06:09 PM IST

మలయాళ నటి హనీ రోజ్.. బాలయ్య సరసన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో నటించి బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె ‘వీరసింహారెడ్డి’ భార్య మీనాక్షి పాత్రలో ఆమె చక్కగా కుదిరింది. అంతకు ముందు మోహన్ లాల్ ‘మాన్స్టర్’ లో కూడా బోల్డ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ‘వీరసింహారెడ్డి’ లో అయితే మొదటి నుండీ మెయిన్ హీరోయిన్ శృతి హాసన్ అని ప్రచారం చేశారు.. కానీ కథలో ముఖ్య పాత్ర పోషించింది హనీ రోజ్ అనే చెప్పాలి.

ఈమె (Honey Rose) వయసు కూడా 31 ఏళ్ళే. అంటే శృతి హాసన్ కంటే కూడా వయసులో చిన్నదన్న మాట. గతంలో అంటే ‘వీరసింహారెడ్డి’ కంటే ముందు హనీ రోజ్ ‘ఆలయం’ ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. కానీ ఈమెను పాపులర్ చేసింది అయితే ‘వీరసింహారెడ్డి’ సినిమా అనే చెప్పాలి. ఇదిలా హనీ రోజ్.. పింక్ శారీలో అందమైన ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :



రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus