Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Bell Bottom: అంతకుమించి అంటున్న అమెజాన్

Bell Bottom: అంతకుమించి అంటున్న అమెజాన్

  • May 1, 2021 / 04:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bell Bottom: అంతకుమించి అంటున్న అమెజాన్

మరోసారి ఓటీటీ బిజినెస్ ఊపందుకుంటోంది. గతంలో అనేక రకాల సినిమలు డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్స్ మూత పడడంతో పలు దిగ్గజ సంస్థలు బడా హీరోల సినిమాలపై కన్నేశాయి. చూస్తుంటే త్వరలోనే బిజినెస్ అంతకంతకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ కంపెనీల మధ్యలో కూడా పోటీతత్వం గట్టిగానే పెరిగిపోయింది. ఇక ఈ మధ్య డిస్నీ హాట్ స్టార్ కూడా అమెజాన్ నెట్ ఫ్లిక్స్ కు గట్టి పోటీని ఇస్తోంది.

అయితే డిస్ని హాట్ స్టార్ ఇటీవల ‘బెల్ బాటమ్’ సినిమా డైరెక్ట్ ఓటీటీ హక్కుల కోసం ప్రయత్నం చేయగా పోటీగా అమెజాన్ ప్రైమ్ కూడా భారీ అఫర్ ను ప్రకటించినట్లు సమాచారం. అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ సినిమా స్పై థ్రిల్లర్ తెరకెక్కింది. ఇక థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో ఆ చిత్ర నిర్మాతలు డైరెక్ట్ గా ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యారు. సినిమాకు సంబందించిన డీల్ పై చర్చలు మొదలు పెట్టగా హాట్ స్టార్ నుంచి 150కోట్ల అఫర్ వచ్చింది.

ఇక అమెజాన్ ప్రైమ్ పోటీగా అంతకుమించి అఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టాక్. మరి ఈ సినిమా ఏ అఫర్ కు టెంప్ట్ అవుతుందో చూడాలి. బెల్ బాటమ్ తో పాటు మరికొన్నీ బాలీవుడ్ సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానున్నాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Amazon Prime
  • #Bell Bottom

Also Read

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Akshay Kumar: రిటైర్‌మెంట్‌పై స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ అదే ఆలోచన అంటూ..

trending news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

2 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

16 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

18 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

21 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

22 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

20 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

21 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

22 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version