Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 6: మూడోవారం ముసుగులు తీసిన హౌస్ మేట్స్..! ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..?

Bigg Boss Telugu 6: మూడోవారం ముసుగులు తీసిన హౌస్ మేట్స్..! ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..?

  • September 20, 2022 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 6: మూడోవారం ముసుగులు తీసిన హౌస్ మేట్స్..! ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..?

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం మొత్తం 9మంది నామినేషన్స్ లోకి వచ్చారు. వాసంతీ, బాలాదిత్య, చంటి, ఆరోహి, ఇనయ, శ్రీహాన్, నేహా, గీతు, రేవంత్ నామనేట్ అయ్యారు. ఫస్ట్ శ్రీసత్య నామినేషన్స్ ని స్టార్ట్ చేసింది. ఆరోహితో ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. అలాగే ఇనయకి క్లాస్ పీకే ప్రయత్నం చేసింది. గేమ్ లో సరిగ్గా ఆడలేదని, వేస్ట్ అని నన్ను అన్నారని నేను వేస్ట్ కాదని స్ట్రాంగ్ గా చెప్పింది. ఆ తర్వాత గీతు సుదీపని, చంటిని నామినేట్ చేస్తూ గతవారం ప్రతీకారాన్ని తీర్చుకుంది.

తర్వాత చంటి గీతుని ఇంకా రేవంత్ ని నామినేట్ చేశాడు. గీతుకి క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇయన కూడా గీతుని నామినేట్ చేస్తూ రెచ్చిపోయింది. ఇద్దరూ ఆర్గ్యూమెంట్స్ పీక్స్ కి వెళ్లాయి. ఇనయ రేవంత్ ని కూడా నామినేట్ చేసింది. సుదీప వచ్చి గీతుని ఇంకా శ్రీహాన్ ని నామినేట్ చేసింది. ఆదిరెడ్డి ఇనయని ఇంకా వాసంతీని నామినేట్ చేశాడు. ఆ తర్వాత బాలాదిత్య వచ్చి ఆరోహి ఇంకా రేవంత్ లని నామినేట్ చేశాడు. వాళ్లు చేసే మిస్టేక్స్ చెప్పే ప్రయత్నం చేశాడు.

ఇలా హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరూ ఇద్దర్ని నామినేట్ చేస్తూ రెచ్చిపోయారు. ముఖానికి ఎర్ర పెయింట్ వేస్తూ గతవారం, అంతకుముందు వారం వాళ్లు చేసిన మిస్టేక్స్ ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా గీతు – ఇయన ఇద్దరికీ భీభత్సమైన ఆర్గ్యూమెంట్ అయ్యింది. అలాగే ఆరోహి కూడా అందరికీ లెఫ్ట్ రైట్ ఇచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది రీజన్స్ చాలా సిల్లీ అనిపించాయి. మరికొంతమంది పాయింట్ లేకుండా ఆర్గ్యూ చేసినట్లుగా అనిపించింది. ఆదిరెడ్డి ఇనయ ఇద్దరి మద్యలో కూడా మాటల యుద్ధం జరిగింది.

దీంతో ఆదిరెడ్డి కొద్దిగా ఎగ్రెసివ్ అయ్యాడు. మద్యలో మాట్లాడద్దు అంటూ రెచ్చిపోయాడు. అలాగే నేహా ఇంకా రేవంత్ ఇద్దరి మద్యలో కూడా మాటల యుద్ధం జరిగింది. దీంతో రేవంత్ కి నేహాకి ఉన్న ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. సుదీప – చంటి ఇద్దరూ గీతుకి ఫుల్ క్లాస్ పీకారు. అలాగే వాసంతీకి ఇంకా నేహాకి ఫుల్ ఫైట్ అయ్యింది. ఇద్దరూ ఎక్కడా తగ్గలేదు. ఆదివారం నాగార్జున ఇచ్చిన హింట్ ని హౌస్ మేట్స్ బాగానే వాడుకున్నారు.

మూడోవారం ముసుగులు తీసేసి వేరే హౌస్ మేట్స్ తో ఉన్న ప్రాబ్లమ్స్ ని , పాయింట్స్ ని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మూడోవారం నామినేషన్స్ హీటెక్కిపోయాయి. ఆర్గ్యూమెంట్స్ తో హౌస్ మేట్స్ దాదాపుగా ఆరు గంటల పాటు నామినేషన్స్ లో నుంచునే ఉన్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

trending news

57 mins ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

2 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

3 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

4 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version