Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

  • March 2, 2026 / 12:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

‘ఉస్తాద్‌ భగత్‌ సినిమా’ టీమ్‌ నుండి కానీ.. ఆ సినిమాను నార్త్‌ అమెరికాలో రిలీజ్‌ చేస్తూ హ్యాట్రిక్‌ కోసం ట్రై చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్‌ టీమ్‌ నుండి ఓ పోస్టర్‌ వచ్చింది. ఇప్పటివరకు సినిమా టీమ్‌ నుండి వచ్చిన పోస్టర్‌లు, వీడియోలు లాంటి ప్రమోషన్స్‌ స్టఫ్‌ నుండి పూర్తి దూరంగా.. కాస్త సరదా టైప్‌లో ఆ పోస్టర్‌ను సిద్ధం చేశారు. దీంతో ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫొటో చూస్తే మీరు కూడా సరదా పడతారు.

Ustaad Bhagat Singh

పవన్ కల్యాణ్ హీరోగా శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న విడుదల కాబోతున్న ఈ సినిమాను ఓవర్సీలో ప్రత్యంగిరా రిలీజ్‌ చేస్తోంది. ఈ మేరకు ఆ టీమ్‌ తన సోషల్‌ మీడియాలో హ్యాండిల్‌లో ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. అందులో పవన్‌ కాస్త చిల్‌ వైబ్‌లో ఉన్నారు. చేతిలో గన్‌, కళ్లకు ఆకుపచ్చని గ్లాసెస్‌, పక్కన శ్రీలీలతో వేరే లెవల్‌ సరదాలో ఉన్నాడు.

స్టార్‌ హీరోలు ఎవరైనా ఇలాంటి ఫంకీ లుక్‌ చేయడానికి ఇబ్బందిపడుతున్న రోజులివి. ఎక్కడ ట్రోల్‌ అవుతామేమో అని భయపడుతూ ఇలాంటి సరదాలు చేయడం లేదు. అందులో వైఎస్‌ఆర్‌సీపీ ట్రోలర్లు ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందా? ట్రోల్‌ చేద్దామా అని పవన్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమయంలో ఇలాంటి ఫంకీ లుక్‌లో పవన్‌ని చూపించడానికి, ఆ మేరకు ఒప్పించడానికి ధైర్యం కావాలి. ఆ పనిని హరీశ్‌ శంకర్‌ చేసి చూపించారు.

ఈ సినిమాను తొలుత తమిళ చిత్రం ‘తెరి’కి రీమేక్‌ అని చెప్పినా.. ఆ తర్వాత కథను మార్చేశాం, దానికి దీనికీ ఏమీ సంబంధం లేదు అని చెప్పారు హరీశ్‌ శంకర్‌. మరి ఈ సినిమా కథేంటి, ఫలితమేంటి అనేది చూడాలి. అన్నట్లు ఈ సినిమా వైబ్‌ ‘ఓజీ’ సినిమా కంటే ఎక్కువగా ఉంటుంది అని ఆ మధ్య మైత్రీ టీమ్‌ చెప్పింది.

ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

related news

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

trending news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

34 mins ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

2 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

2 hours ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

1 hour ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

2 hours ago
Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version