Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Devara: ఎన్టీఆర్ లుక్స్ పై హృతిక్ రియాక్షన్ ఇదే.. ఏం చెప్పారంటే?

Devara: ఎన్టీఆర్ లుక్స్ పై హృతిక్ రియాక్షన్ ఇదే.. ఏం చెప్పారంటే?

  • January 12, 2024 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ఎన్టీఆర్ లుక్స్ పై హృతిక్ రియాక్షన్ ఇదే.. ఏం చెప్పారంటే?

ఈ నెల 8వ తేదీన విడుదలైన దేవర మూవీ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సోలో హీరోగా ఎన్టీఆర్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ చేరినట్టేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర గ్లింప్స్ తెలుగు వెర్షన్ కు ఏకంగా 32 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దేవర గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబర్1 లో నిలవడం గమనార్హం. దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన హృతిక్ రోషన్ పుట్టినరోజు కాగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే హృతిక్ రోషన్ ఒకింత ఆలస్యంగా తారక్ ట్వీట్ గురించి స్పందించినా హృతిక్ (Devara) దేవర గ్లింప్స్ గురించి, తారక్ లుక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హృతిక్ ఆలస్యంగా సమాధానం ఇచ్చినా రిప్లై మాత్రం సూపర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. హృతిక్ తన ట్వీట్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు తారక్ కు థ్యాంక్స్ చెప్పడంతో పాటు దేవర మూవీ గ్లింప్స్ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చారు.

గుడ్ లక్ సీ యూ సూన్ అంటూ హృతిక్ రోషన్ కామెంట్లు చేశారు. ఈ ట్వీట్ కు దాదాపుగా 15000 లైక్స్ వచ్చాయి. ఫిబ్రవరి చివరి వారం నాటికి దేవర షూటింగ్ ను పూర్తి చేసి వార్2 సినిమా షూటింగ్ తో తారక్ బిజీ కానున్నారు. వార్2 సినిమా వేరే లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

హృతిక్ రోషన్, తారక్ కాంబో సీన్లు అద్భుతంగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వార్2 మూవీ వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

https://twitter.com/iHrithik/status/1745622581573738929

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #hruthik roshan

Also Read

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

trending news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

17 mins ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

6 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 day ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

6 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

7 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

9 hours ago
Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

10 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version