Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హృతిక్‌ సరికొత్త సెల్ఫీ చూశారా…

హృతిక్‌ సరికొత్త సెల్ఫీ చూశారా…

  • January 4, 2021 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హృతిక్‌ సరికొత్త సెల్ఫీ చూశారా…

హృతిక్‌ రోషన్‌ అందరూ బాలీవుడ్‌ గ్రీక్‌ గాడ్‌ అంటారు. బాగా ఫైట్లు చేస్తాడు, డ్యాన్స్‌ అదరగొట్టేస్తాడు, అద్భుతంగా నటిస్తాడు, డూప్‌లు లేకుండా రిస్కీ షాట్‌లు చేస్తాడు… ఇవన్నీ తెర మీద హృతిక్‌ చూపించే టాలెంట్లు. మరి తెర వెనుక అంటే పిల్లల తండ్రిగా చక్కగా చూసుకుంటాడు. అంతేకాదు టెక్నాలజీ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటాడు. కొత్త టెక్నాలజీని ఠక్కున వాడేస్తుంటాడు అని అందరూ అంటుంటారు. తాజాగా ఆ ప్రతిభను చూపించాడు. కొత్త సంవత్సరం సందర్భంగా హృతిక్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేశాడు.

అందులో ఓ చిన్న వీడియో ఉంది. ఇంటి బయట లాన్‌లో హృతి క్‌ స్నేహితులు ఓ సెల్ఫీ తీసుకుంటున్నారు. అందులో టెక్నాలజీ ఏముంది… అందరూ చేసే పనే కదా అంటారా? అయితే ఆ సెల్ఫీ తీసుకున్నది మొబైల్‌తో కాదు డ్రోన్‌తో. అవును.. డ్రోన్‌ సాయంతో సెల్ఫీలు, సెల్ఫీ వీడియోలు తీసుకున్నాడు. ఆ వీడియోలో కొంతమంది హృతిక్‌ స్నేహితులు కూడా ఉన్నారు. మీరూ ఆ వీడియోను దిగువ చూడొచ్చు. ఒకవేళ మీకూ అవకాశం ఉంటే ట్రై చేయొచ్చు.

మరోవైపు చాలా గ్యాప్‌ తర్వాత ఈ రోజు హృతిక్‌ సినిమా సెట్‌లో అడుగుపెట్టాడు. ట్విటర్‌లో ఫొటో షేర్‌ చేసి ‘బ్యాక్‌ టు షూట్‌’ అని రాసుకొచ్చాడు. అయితే ఏ సినిమా చేస్తున్నాడు అనే విషయం రాయలేదు. కొంతమంది ‘క్రిష్‌ 4’ అని అంటుంటే… ఆ సినిమా అయితే భారీ అనౌన్స్‌మెంట్‌ చేస్తారు కదా అంటున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Entering 2021 with new skills#Droneselfies pic.twitter.com/y9zzHnTQyT

— Hrithik Roshan (@iHrithik) January 3, 2021

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hruthik Roshan
  • #Hruthik
  • #hruthik roshan

Also Read

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

22 mins ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

13 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

14 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

18 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

19 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version