Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Simhadri Re-Release: దేవుడా.. సింహాద్రి రీరిలీజ్ ఖర్చు ఆ రేంజ్ లో ఉందా?

Simhadri Re-Release: దేవుడా.. సింహాద్రి రీరిలీజ్ ఖర్చు ఆ రేంజ్ లో ఉందా?

  • May 8, 2023 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Simhadri Re-Release: దేవుడా.. సింహాద్రి రీరిలీజ్ ఖర్చు ఆ రేంజ్ లో ఉందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా సింహాద్రి సినిమా తారక్ కెరీర్ లో స్పెషల్ సినిమా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంకిత, భూమిక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా రాజమౌళి ఇమేజ్ ను మార్చింది. సింహాద్రి సినిమాతో జక్కన్న ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఆసక్తికర ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.
ఈ నెల 20వ తేదీన సింహాద్రి మూవీ థియేటర్లలో రీరిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా (Simhadri) పబ్లిసిటీ కోసం ఏకంగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక సినిమా రీరిలీజ్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం సింహాద్రి విషయంలో జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సింహాద్రి సినిమా బుకింగ్స్ ఈ నెల 9వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. రీరిలీజ్ లో ఈ సినిమా కనీసం 10 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నాయి.

ఇప్పటికే తారక్ నటించిన పలు సినిమాలు రీరిలీజ్ అయినా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. తారక్ సింహాద్రి రీరిలీజ్ సినిమా ద్వారా కలెక్షన్ల పరంగా మరో రేర్ రికార్డ్ ను సొంతం చేసుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. విదేశాల్లో కూడా ఈ సినిమా రీరిలీజ్ అవుతుండటం గమనార్హం. 4కే వెర్షన్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు కూడా గ్రాండ్ గానే ఉండనున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఆ సినిమాలకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్స్ కూడా రానున్నాయని తెలుస్తోంది. వరుస సినిమాలతో, ఆ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో తారక్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ankitha
  • #Bhumika Chawla
  • #Jr Ntr
  • #mm keeravani
  • #Simhadri Movie

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

9 mins ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

3 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

5 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

23 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version