Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Ravi Teja: ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్.. ‘ఖిలాడి’ ఓటిటి రిలీజ్ కు భారీ ఆఫర్..!

Ravi Teja: ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్.. ‘ఖిలాడి’ ఓటిటి రిలీజ్ కు భారీ ఆఫర్..!

  • May 8, 2021 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్.. ‘ఖిలాడి’ ఓటిటి రిలీజ్ కు భారీ ఆఫర్..!

వరుసగా ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లను ఫేస్ చేసిన రవితేజ.. ఎట్టకేలకు ఈ ఏడాది ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా రూ.39 కోట్ల షేర్ ను రాబట్టింది.దర్శకుడు గోపీచంద్ మలినేని-రవితేజ లు ఈ చిత్రంతో హ్యాట్రిక్ ను కూడా కంప్లీట్ చేశారు.

ఇక ఇదే జోష్ తో రవితేజ వరుసగా 4 ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఇందులో ‘ఖిలాడి’ మూవీ ముందుగా విడుదల కానుంది. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. అనసూయ, అర్జున్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో ఈ సినిమా పై హైప్ ఏర్పడింది. ఇటీవల దర్శకుడు రమేష్ వర్మ కోవిడ్ భారిన పడటంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ఓటిటి నుండీ భారీ ఆఫర్ వచ్చిందట.

‘ఖిలాడి’ ని నేరుగా ఓటిటిలో విడుదల చెయ్యమని ఏకంగా రూ.45 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ వారు అడిగారట. అయితే నిర్మాతలు దీనికి వెంటనే ఎస్ చెప్పలేదు. ఎందుకంటే.. ఇప్పటికే వారు ఈ చిత్రం కోసం రూ.25 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.సినిమా పూర్తయ్యేసరికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని.. భావించి వారు ఈ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా థియేటర్ లలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Studios
  • #devi sri prasad
  • #Dimple Hayati
  • #Khiladi
  • #Meenakshi Chaudhary

Also Read

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

related news

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Ready Collections:17 ఏళ్ళ రెడీ.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

trending news

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

5 hours ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

6 hours ago
Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

6 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

22 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

23 hours ago

latest news

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

32 mins ago
Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

51 mins ago
Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

2 hours ago
Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

5 hours ago
Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version