Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mokshagna: మోక్షజ్ఞ తొలి సినిమాతోనే ఆ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటారా?

Mokshagna: మోక్షజ్ఞ తొలి సినిమాతోనే ఆ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటారా?

  • September 6, 2024 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagna: మోక్షజ్ఞ తొలి సినిమాతోనే ఆ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటారా?

సెప్టెంబర్ నెల 6వ తేదీ నందమూరి మోక్షజ్ఞ (Mokshagna) పుట్టినరోజు కావడంతో నందమూరి అభిమానులకు ఈ పుట్టినరోజు మరింత ప్రత్యేకం కానుంది. హనుమాన్ (Hanuman) సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తన సోషల్ మీడియా ఖాతాలలో నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రాబోతుందని సింబా ఈజ్ కమింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. మోక్షజ్ఞ కోసమే ఈ పోస్ట్ పెట్టారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mokshagna

వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన క్షణం అంటూ మోక్షజ్ఞ తొలి సినిమాకు తానే దర్శకుడు అనే విషయాన్ని ప్రశాంత్ వర్మ చెప్పకనే చెప్పేశారు. అయితే మోక్షజ్ఞపై అంచనాల బరువు మామూలుగా లేదనే సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే మోక్షజ్ఞ (Mokshagna) నటన పరంగా, డ్యాన్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ప్రూవ్ చేసుకోవడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో హిట్ సాధించాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The Greatest of All Time First Review: 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

బాలయ్య (Balakrishna) కూడా మోక్షజ్ఞ తొలి సినిమాలో యాక్ట్ చేస్తుండటం ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి కారణమని చెప్పవచ్చు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బడ్జెట్ పరంగా కూడా టాప్ మూవీ అని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ నందమూరి అభిమానుల అంచనాలను మించి మెప్పిస్తారేమో చూడాలి. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ లాంచ్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మోక్షజ్ఞ శరవేగంగా సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞతో సినిమాలను నిర్మించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలు బిజినెస్ పరంగా అదరగొట్టడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ తొలి సినిమాతోనే ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పిస్తారేమో చూడాలి. తొలి సినిమాతోనే మోక్షజ్ఞ కుంభస్థలాన్ని బద్దలు గొడతారేమో చూడాల్సి ఉంది.

‘దేవర’ కి సంబంధించి ఓ షాకింగ్ అప్డేట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanuman
  • #Nandamuri Mokshagna
  • #Prasanth Varma

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

5 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

4 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

7 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version