Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » ₹13 కోట్ల ఇన్సూరెన్స్‌తో షాకిస్తున్న మోడల్‌

₹13 కోట్ల ఇన్సూరెన్స్‌తో షాకిస్తున్న మోడల్‌

  • November 16, 2021 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

₹13 కోట్ల ఇన్సూరెన్స్‌తో షాకిస్తున్న మోడల్‌

శరీర భాగాలకు ఇన్సూరెన్స్‌ చేస్తారనే విషయం మీకు తెలుసా? హాలీవుడ్‌ సినిమా సెలబ్రిటీల గురించి బాగా ఫాలో అయ్యేవారికి ఈ విషయంలో అంతోకొంతో సమాచారం ఉంటుంది. ఒకరిద్దరు హాలీవుడ్ బ్యూటీలు ఇలా ఇన్సూరెన్స్‌ చేశారు. తాజాగా బ్రెజిల్‌కి చెందిన ఓ మోడల్‌ ఇలా ఇన్సూరెన్స్‌ చేసుకుంది. అయితే ఆమె బీమా చేయించున్న శరీర భాగం ఏంటో తెలిస్తే కచ్చితంగా అవాక్కవుతారు. ఎందుకంటే ఆమె బీమా చేయించుకున్న శరీరభాగం… పిరుదులు. అవును… ఈ పని చేసిన బ్రెజిలియన్‌ మోడల్‌ పేరు నాథీ కిహారా.

35 ఏళ్ల కియారా ఇటీవల ‘మిస్‌ బమ్‌బమ్‌ 2021’గా ఎంపికైంది. అంతగా ఆమె పిరుదులు అక్కడ పాపులర్ అయ్యాయి. మొత్తం బ్రెజిల్‌లో పెద్ద బమ్స్‌ ఆమెవేనట. ఆమె పిరుదుల సైజు 126 సెం.మీ అట. అందుకే వాటికి ఇన్సూరెన్స్‌ చేయాలని నిర్ణయించుకుంది. అది కూడా ఏకంగా ₹13 కోట్లకు. ఇప్పుడు ఈ విషయంలో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నాథీ కిహారాను ఈ విషయమై సంప్రదిస్తే… అవును నిజమే నేను బీమా చేయించుకున్నా. వాటి వల్లే నేను ఫేమస్‌ అయ్యాను.

అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పింది. అంతేకాదు వాటి సైజును 130 సెం.మీ.లకు పెంచుకోవాలని కూడా అనుకుంటోందట. అన్నట్లు నాథీకి ఇద్దరు సంతానం. అయినప్పటికీ తన బాడీని ఫిట్‌గా ఉంచుకొని మిస్‌ బమ్‌బమ్‌ పోటీల్లో గెలిచింది. పోటీలో పాల్గొనడానికి నాలుగు నెలల ముందే ఆమె ఓ బిడ్డను ప్రసవించింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #hollywood
  • #Model
  • #Tollywood

Also Read

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

trending news

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

3 mins ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

33 mins ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

56 mins ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

19 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

20 hours ago

latest news

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

23 hours ago
Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

1 day ago
Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version