Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: స్టార్ హీరో ప్రభాస్ పై కొండంత భారం.. కానీ?

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ పై కొండంత భారం.. కానీ?

  • March 12, 2022 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ పై కొండంత భారం.. కానీ?

స్టార్ హీరో ప్రభాస్ గత సినిమా సాహో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలైన సంగతి తెలిసిందే. సాహో సినిమా నిర్మాతలకు అటూఇటుగా 50 కోట్ల రూపాయల వరకు నష్టాలను మిగిల్చిందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో విడుదలైంది. రాధేశ్యామ్ నిర్మాతలు ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రాధేశ్యామ్ శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవగా థియేట్రికల్ కలెక్షన్ల ద్వారా ఈ సినిమా 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉంది.

Click Here To Watch Now

ప్రభాస్ పై కొండంత భారం ఉండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే పలు తెలుగు సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయాల్సిన బాధ్యత ప్రభాస్ పై ఉంది. మరి రాధేశ్యామ్ తో ప్రభాస్ లక్ష్యాన్ని చేధిస్తారో లేదో చూడాల్సి ఉంది. రాధేశ్యామ్ నిడివి 2 గంటల 18 నిమిషాలే అయినప్పటికీ ఈ సినిమా స్లోగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

లవ్ స్టోరీ అంటే స్లోగానే ఉంటుందంటూ నెగిటివ్ కామెంట్లకు ప్రభాస్ అభిమానులు ధీటుగా బదులిస్తున్నారు. ఇప్పుడు రాధేశ్యామ్ గురించి నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లే భవిష్యత్తులో ఈ సినిమా గురించి క్లాసిక్ అని చెబుతారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా కలెక్షన్లు ఫుల్ రన్ లో ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా ప్రభాస్, పూజా హెగ్డే జోడీకి మాత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాధేశ్యామ్ సక్సెస్ సాధించినా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree
  • #jagapathi babu
  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

5 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

5 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

6 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

7 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

8 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

3 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version