Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » హ్యుజ్ రెస్పాన్స్ రాబ‌ట్టుకున్న రాజ్‌త‌రుణ్ `అంధ‌గాడు` టీజ‌ర్

హ్యుజ్ రెస్పాన్స్ రాబ‌ట్టుకున్న రాజ్‌త‌రుణ్ `అంధ‌గాడు` టీజ‌ర్

  • April 26, 2017 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హ్యుజ్ రెస్పాన్స్ రాబ‌ట్టుకున్న రాజ్‌త‌రుణ్ `అంధ‌గాడు` టీజ‌ర్

ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.

ఈ రోజు `అంధ‌గాడు` అల్రెడి విడుద‌లైన పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. తొలిసారి రాజ్‌త‌రుణ్ గుడ్డివాడి పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. నిన్న‌ విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కామెడి, ల‌వ్‌, యాక్ష‌న్‌, సస్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ స‌మ‌పాళ్ళ‌లో ఉండేలా ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్ డిఫ‌రెంట్ స్క్రిప్ట్‌తో తెర‌కెక్కించారు. స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. మే 26న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Hebah Patel
  • #andhhagadu movie
  • #Andhhagadu teaser
  • #Raj Tarun
  • #Raj Tarun Movies

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

రవితేజ టు నార్నె నితిన్.. తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్ లిస్ట్..!

Rajendra Prasad: ‘కూతురు పోయింది కదా.. అందుకే’.. వివాదంపై అలీ, రాజేంద్ర ప్రసాద్.. కామెంట్స్!

Rajendra Prasad: మైక్‌ పట్టుకున్నా.. స్టేజీ మీదున్నా.. అని మరచిపోయిన రాజేంద్రప్రసాద్‌..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Rajendra Prasad: రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Rajendra Prasad: పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడు కంటే ఎక్కువ కానీ.. రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

3 days ago

latest news

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

11 mins ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

13 mins ago
Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

15 mins ago
Kannappa: స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

17 mins ago
Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version