మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టి… మరాఠీ, తమిళ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది హుమా ఖురేషి. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కాలా’ చిత్రంలో జరీనా పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది ఈ బ్యూటీ. ఈ ఏడాది వచ్చిన అజిత్.. ‘వలీమై’ చిత్రంలో కూడా సోఫియా అనే పాత్ర పోషించి.. యాక్షన్ సన్నివేశాలలో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా ఓ ఊపు ఊపుతున్నాయి.
క్లీవేజ్ షో లు, థైస్ షో లతో ఈమె చేసే హాట్ ఫోటో షూట్లు మామూలుగా ఉండవు. 35 ఏళ్ళ వయసులో కూడా ఈమె ఈ రేంజ్లో గ్లామర్ మెయింటైన్ చేయడం అలాగే గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొనడం అంటే మాములు విషయం కాదు. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!
