Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Hyper Aadhi: మెగా భజన ఓకే.. మరి వాళ్ళేం చేశారు.. అది స్పీచ్ పై సెటైర్లు!

Hyper Aadhi: మెగా భజన ఓకే.. మరి వాళ్ళేం చేశారు.. అది స్పీచ్ పై సెటైర్లు!

  • August 8, 2023 / 12:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadhi: మెగా భజన ఓకే.. మరి వాళ్ళేం చేశారు.. అది స్పీచ్ పై సెటైర్లు!

హైపర్ ఆది..! ‘జబర్దస్త్’ కామెడీ షోలో సైడ్ క్యారెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత తన కష్టంతో టీం లీడ్ గా ఎదిగాడు. బుల్లితెరపై కూడా పెద్ద స్టార్ గా అవతరించాడు. ఈ మధ్య కాలంలో అయితే పెద్ద సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇతను ఎదిగిన విధానం అభినందనీయం. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది పక్కన పెడితే.. మెగా ఫ్యామిలీకి అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇతను వీరాభిమాని.

‘జనసేన’ పార్టీ మీటింగ్లలో కూడా ఇతను కనిపిస్తుంటాడు. అయితే ఇతని (Hyper Aadhi) అభిమానం ఒక్కోసారి హద్దులు దాటేస్తూ ఉంటుంది అన్నది కొందరి మాట. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటే చాలు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కి భజన చేయడమే పనిగా పెట్టుకుంటాడు అని కొందరు అంటుంటారు. నిన్న ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ‘పవన్ కళ్యాణ్ కి, మెగా ఫ్యామిలీకి పెద్ద ఎత్తున భజన చేశాడు ఆది’ అనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

సరే అతని అభిమానం అలాంటిదేమో. అది తప్పు కూడా కాదు..! పవన్ పై అలాగే మెగా ఫ్యామిలీ పై విమర్శలు చేసే చాలా మందిపై అది విరుచుకుపడ్డాడు. అందులో కూడా తప్పు లేదు. కాకపోతే.. కొంత మంది యూట్యూబర్స్… సుమన్ ,ఉదయ్ కిరణ్…ల లైఫ్ స్పాయిల్ అవ్వడానికి కారణం మెగా ఫ్యామిలీ అన్నట్టు వీడియోలు చేస్తుంటారు. వాటి పై ఆది స్పందించి ‘అలాంటివారికి ఒకటే చెబుతున్నాను.. కష్టపడి సంపాదించుకోండి కానీ, కష్టపడే వాళ్ళ మీద పడి సంపాదించుకోవద్దండి’ అంటూ హితవు పలికాడు.

సరిగ్గా ఈ లైన్ పైనే ఆది పై సెటైర్లు పడుతున్నాయి. ఆది ‘జబర్దస్త్’ లో వేసే స్కిట్స్ లో చాలా వరకు పక్క వాళ్ళ లైఫ్ ను ఆధారం చేసుకుని చేసినవే..! బాలకృష్ణ పై కూడా అతను తన స్కిట్స్ ద్వారా సెటైర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. మంచు విష్ణు .. మా ఎన్నికల్లో వాడిన డైలాగుల పై కూడా అతను సెటైర్లు వేశాడు. ఆది చెప్పిన వేదాంతం బాలయ్యకి వర్తించదా? అని కూడా కొందరు అంటున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hyper aadi

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

6 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

7 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

19 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

21 mins ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

1 hour ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

3 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version