Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Hyper Aadi: హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా.. ఆయనేం చెప్పారంటే?

Hyper Aadi: హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా.. ఆయనేం చెప్పారంటే?

  • February 10, 2023 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా.. ఆయనేం చెప్పారంటే?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆది ఒకవైపు టీవీ షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తున్నారు. సార్ సినిమా ట్రైలర్ లో కూడా హైపర్ ఆది మెరిసిన సంగతి తెలిసిందే. మరోవైపు హైపర్ ఆది జనసేన తరపున ప్రచారం చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అయితే హైపర్ ఆది ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మణికొండ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేయడం గురించి ఇక్కడ స్పందించడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు.

ఆర్పీకి తనకు మధ్య కొన్ని విషయాలలో అభిప్రాయ బేధాలు ఉన్నా మా ఇద్దరికీ కళ్లు రగిలేంత పళ్లు నూరేంత శత్రుత్వం లేదని ఆయన కామెంట్లు చేశారు. మేము ఫ్యాక్షనిస్టులం కాదని ఆర్టిస్టులం అని హైపర్ ఆది పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కెరీర్ తొలినాళ్లలో ఆర్పీ అన్న ఎంతో సపోర్ట్ చేశాడని ఆది తెలిపారు. మణికొండలో ఆర్పీ పెట్టిన బ్రాంచ్ కూడా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని ఆది కామెంట్లు చేశారు.

ఆర్పీ చేపల పులుసు బాగా చేస్తాడని ఆర్పీ కంటే బెస్ట్ ఎవరూ చేయలేరని హైపర్ ఆది పేర్కొన్నారు. ఇక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడనని ఆయన తెలిపారు. మణికొండ బ్రాంచ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని హైపర్ ఆది పేర్కొన్నారు. హైపర్ ఆది వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.

హైపర్ ఆదికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆయన రెమ్యునరేషన్ కూడా ఊహించని రేంజ్ లో పెరుగుతోంది. హైపర్ ఆది క్రేజ్ కు అనుగుణంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇతర ఛానెళ్లలో కూడా అప్పుడప్పుడూ సందడి చేస్తూ హైపర్ ఆది పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hyper Aadi
  • #Comedian Hyper Aadi
  • #Hyper aadi

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 hour ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

2 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

4 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

5 hours ago

latest news

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

3 hours ago
ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

4 hours ago
Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

6 hours ago
Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

7 hours ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version