Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hyper Aadi, Pawan Kalyan: పవన్ ఆలోచనలు అలా ఉంటాయన్న హైపర్ ఆది!

Hyper Aadi, Pawan Kalyan: పవన్ ఆలోచనలు అలా ఉంటాయన్న హైపర్ ఆది!

  • July 12, 2022 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi, Pawan Kalyan: పవన్ ఆలోచనలు అలా ఉంటాయన్న హైపర్ ఆది!

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని చాటుకునే విషయంలో హైపర్ ఆది ముందువరసలో ఉంటారు. పవన్ గురించి హైపర్ ఆది తాజాగా వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ఇష్టమని తెలిపారు.

పవన్ కళ్యాణ్ మంచి మనిషి అని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. క్రిష్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా కొరకు తాను వర్క్ చేస్తున్నానని హైపర్ ఆది కామెంట్లు చేశారు. ఆ సినిమా వర్క్ లో భాగంగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ను కలిశానని ఆది చెప్పుకొచ్చారు. పవన్ ఎంత గొప్ప మనిషి అనే విషయం అప్పుడు అర్థమైందని హైపర్ ఆది కామెంట్లు చేయడం గమనార్హం.

ప్రస్తుత కాలంలో డబ్బు అనేది ఎంత మంచి వ్యక్తిని అయినా మార్చేస్తోందని హైపర్ ఆది అభిప్రాయపడ్డారు. పవన్ కు డబ్బు అంటే ఆసక్తి లేదని పవన్ ఇతరులకు మంచి చేయాలని ఆలోచిస్తారని హైపర్ ఆది కామెంట్లు చేశారు. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కోసం, పేదలకు సహాయం చేయడం కోసం, పార్టీ కార్యకలాపాల కొరకు ఖర్చు చేస్తున్నారని హైపర్ ఆది తెలిపారు.

పవన్ వ్యక్తిత్వం అంత గొప్ప వ్యక్తిత్వం అని అందరి మంచి కోరుకునే పవన్ కు మంచి జరిగితే సంతోషిస్తామని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం లేదని ఆది తెలిపారు. ఆది పవన్ గురించి గొప్పగా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆది కమెడియన్ గా మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagath Singh
  • #Hari Hara Veera Mallu
  • #Hyepr Aadi
  • #pawan
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

8 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

8 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

11 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

12 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

13 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version