Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hyper Aadi: నటుడు నరేష్ పెళ్లిళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది!

Hyper Aadi: నటుడు నరేష్ పెళ్లిళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది!

  • September 1, 2023 / 09:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: నటుడు నరేష్ పెళ్లిళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది!

హైపర్ ఆది తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు బుల్లితెర కార్యక్రమం అయినటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈయన కమెడియన్ గా అందరికీ పరిచయమయ్యారు. అయితే ఈయన తన పంచ్ డైలాగులతో అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో ఏకంగా టీం లీడర్ గా మారిపోయారు. ఇలా టీం లీడర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయనకు సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి ఆది ఇతర బుల్లితెర కార్యక్రమాలలో మాత్రం సందడి చేస్తున్నారు. మరోవైపు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా అవకాశాలు అందుకొని సినిమాల పరంగా కూడా ఆది బిజీగా ఉన్నారు. అయితే వినాయక చవితి సందర్భంగా ఈటీవీ వారు స్వామి రారా అనే స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈవెంట్ లో భాగంగా బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే బుల్లితెర నటీనటులు ఆటపాటలతో డ్యాన్సులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి నటుడు నరేష్ అలాగే పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇలా ఈ కార్యక్రమంలో వీరిద్దరూ సందడి చేయడంతో హైపర్ ఆది నటుడు నరేష్ తో మాట్లాడుతూ వారి పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.

అయితే పవిత్ర లోకేష్ ఎదురుగానే హైపర్ ఆది నరేష్ ను ప్రశ్నిస్తూ మాకు ఒక్క పెళ్లి అవ్వట్లేదు సర్ మీకు పెళ్లి మళ్లీ పెళ్లి ఎలా అంటూ ప్రశ్నించారు అయితే అది అడిగిన ఈ ప్రశ్నకు నరేష్ నవ్వుతూ కనిపించారు కానీ సమాధానం ఏం చెప్పారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పవిత్ర లోకేష్ ముందే నరేష్ పెళ్లిళ్ల గురించి ఆది ప్రశ్నించడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hyper aadi
  • #Naresh

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

2 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

2 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

4 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

6 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

7 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

5 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

5 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

5 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

7 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version