Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఒప్పుకుంటే…టాప్ లెస్ గా నటిస్తా!!

ఒప్పుకుంటే…టాప్ లెస్ గా నటిస్తా!!

  • April 25, 2017 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒప్పుకుంటే…టాప్ లెస్ గా నటిస్తా!!

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే నటనకు మంచి ప్రాధ్యానం ఉన్న వాళ్లే ఉండేవారు…అంతేకాదు…అలనాటి అందాల తారలు సినిమాల్లో కీలకంగా మారి, కీలక పాత్రలు పోషించి సినిమాను కొన్ని సార్లు తమ నటనతో నిలబెట్టిన సంధర్భాలు చాలానే ఉన్నాయి…అయితే అదే క్రమంలో కాలం మారుతూ వస్తూ ఉండడంతో హీరోయిన్స్ పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం, అదే క్రమంలో ఎక్కువ సంఖ్యలో హీరోయిన్స్ వస్తూ ఉండడం వల్ల హీరోయిన్స్ కు సరైన గుర్తింపు తెచ్చే సినిమాలు లేకుండా పోయాయి…ఇక ఇదిలా ఉంటే తాజా హీరోయిన్స్ పరిస్థితే తీసుకుంటే పాత్రల కన్నా…అందాల ఆరబోతకే ఈ ముద్దుగుమ్మలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు…పాత్రల్ కోసం త్యాగాలు చేస్తే…మిగిలేది ఏమీ ఉండక పోగా అవకాశాలు సైతం పెద్దగా రావడంలేదు…అందుకని అందాలతో మత్తెక్కిస్తె అవకాశాల్ కొడవ ఉండదు అని హీరోయిన్స్ అలా అందాల ఆరబోతకు, లిమిట్స్ లేకుండా రెడీ అయిపోతున్నారు…ఇదిలా ఉంటే ఒక అమ్మడు అవకాశం ఇస్తారా…టాప్ లెస్ గా నటిస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది..ఇంతకీ ఎవరా అమ్మడు ఏమీ ఆ కధ అంటే…ఒకసారి ఈ కధ చదవండి మీక్ అర్ధం అవుతుంది….విషయం లోకి వెళితే…తమిళ బ్యూటీ సుజా వరూణి…బహుశా ఈ పేరు తెలుగులో పెద్ద ఫేమస్ కాదనుకోండి.

ఐతే అసలు విషయం ఏమిటి అంటే…. తమిళంలో వర్ణజాలం నుంచి ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాలలో నటించింది సుజా వరూణి. వీటిలో చాలా వరకు అతిథి పాత్రలు, ఐటమ్‌ సాగ్సే అధికం. ఎన్ని సినిమాల్లో నటించినా తనకు మంచి ప్రాధాన్యత రాకపోవడంతో ఈ బ్యూటి చివరకు రూట్ మార్చి…విచ్చలవిడిగా అందాల ఆరాబోతకు, టాప్‌లెస్‌గా నటించడానికి తాను సై అంటూ ముందుకు వచ్చింది.  అవకాశం దొరకాలే గానీ నేను ఎలాంటి పాత్రలకు అయినా సిద్దం అంటూ చెప్పేసింది. ఇక ఈమె వ్యవహారం చూస్తుంటే…విద్యాబాలన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే వంటి తారలును ఫాలో అయిపోతూ వాళ్ళలాగా…ఫీమేల్ లీడ్ సినిమాలు చెయ్యాలనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది..చూద్దాం మరి ఈమె వ్యవహారం…ఈ నిర్ణయం ఎంతవరకూ కలసి వస్తుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Actress Radhika Apte
  • #Actress Vidya Balan
  • #suja varunee
  • #suja varunee Movies

Also Read

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

related news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

trending news

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

4 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

10 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

20 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

21 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

22 hours ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

1 day ago
Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

1 day ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version