Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అజిత్ తో కలిసి నటించేందుకు సిద్ధమన్న పవన్..!

అజిత్ తో కలిసి నటించేందుకు సిద్ధమన్న పవన్..!

  • July 11, 2016 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అజిత్ తో కలిసి నటించేందుకు సిద్ధమన్న పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమిళ నటుడు అజిత్ తో కలిసి సినిమా చేసేందుకు తనకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. నిన్న, మొన్న లండన్లో జరిగిన యుక్తా (యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్) 6వ వార్షికోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఈ వేడుకల అనంతరం పవర్ స్టార్ ఎన్నారై లతో కలిసి డిన్నర్ చేశారు. ఈ సందర్బంగా అక్కడి అభిమానులు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఇందులో భాగంగా అభిమానులకు సినీ తారలకు మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఏర్పడిన ప్రత్యేకమైన యాప్ “ఫ్యాన్ స్టేషన్” లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నను పవన్ ముందు ఉంచారు. “మీరు తమిళ నటుడు అజిత్ తో కలిసి సినిమాలో నటిస్తారా?” అనే ప్రశ్నను సంధించారు. అందుకు ఆయన “ఇప్పటి వరకు నా వద్దకు అలాంటి ప్రపోజల్ తో ఎవరూ రాలేదు. ఒక వేళ ఎవరైనా వస్తే తప్పకుండా చేస్తాను” అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం అజిత్ నటించిన “వీరమ్” సినిమానే పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇద్దరి ఏజ్, స్క్రీన్ ఏజ్ దాదాపు ఒకటే.

తమిళ రాష్ట్రంలో అజిత్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగు రాష్టాల్లో పవర్ స్టార్ కి అంతే క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించే సినిమాకు రెండు భాషల్లో మంచి బిజినెస్ ఉంటుంది. వందకోట్లతో తీసినా సునాయాసంగా వసూల్ చేయగలదు. అంతటి భారీ మల్టీ స్టారర్ సినిమాకు పవన్ ఒకే చెప్పారు.. ఇక కథను రెడీ చేసే బాధ్యత దర్శకులపైనే ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #FanStation App
  • #pawan kalyan
  • #Pawan Kalyan With Ajith

Also Read

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

related news

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

1 hour ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

6 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

7 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

7 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version