Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » కలర్స్ స్వాతి వివాహబంధం పై నీలినీడలు!

కలర్స్ స్వాతి వివాహబంధం పై నీలినీడలు!

  • April 19, 2020 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కలర్స్ స్వాతి వివాహబంధం పై నీలినీడలు!

17ఏళ్లకే బుల్లి తెరపై తన క్యూట్ మాటలు, లవ్లీ ఎక్స్ప్రెషన్స్ తో హోస్ట్ గా కట్టి పడేసింది స్వాతి. కలర్స్ పేరుతో మా టీవీ లో ప్రసారమైన ఆ షో సూపర్ సక్సెస్ కావడంతో స్వాతి కాస్తా కలర్స్ స్వాతి అయ్యంది. ఆ షో ఆమెకు సూపర్ ఫేమ్ తెచ్చిపెట్టింది. దీనితో సినిమాలలో కూడా ఆమె ఆఫర్స్ దక్కాయి. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ డేంజర్ లో ఓ హీరోయిన్ గా చేసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాలేవేరులే సినిమాలో సైడ్ రోల్ చేసింది.

ఐతే నాని డెబ్యూ మూవీ అష్టా చెమ్మా మూవీ ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టింది. ఆ సినిమాలో నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు తో పాటు, నంది అవార్డు గెలుచుకుంది. నిఖిల్ తో ఈమె చేసిన స్వామి రారా, కార్తికేయ సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్నాయి. తెలుగు తమిళ భాషలలో 30కి పైగా సినిమాలలో స్వాతి నటించింది. 2018 ఆగస్టు 30న మలయాళీ పైలట్ వికాస్ వాసుని ప్రేమ వివాహం చేసుకుంది స్వాతి. ఐతే వీరి వివాహం బంధంలో ఒడిడుకులు వచ్చాయేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

I don't want my private life to be public says Colors Swathi1

వీరి పెళ్లి విడాకుల వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. పెళ్లి తరువాత విదేశాలలో ఉంటున్న స్వాతికి ఆమె భర్తకు అసలు పొసగడం లేదనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనంగా తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి ఫోటోలు డిలీట్ చేయడాన్ని లేవనెత్తున్నారు. స్వాతి ఎందుకు పెళ్లి ఫోటోలను అకౌంట్ నుండి డిలీట్ చేసిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పుకార్లలలో నిజం ఎంతో తెలియాలంటే కొద్దిరోజు ఆగాలి.

View this post on Instagram

Dobby : “ Dobby knows the perfect place, sir! It is known as the Come and Go Room, sir, or else as the Room of Requirement!” . Harry Potter : “ Why?” . Dobby : “ Because it is a room that a person can only enter when they have real need of it. Sometimes it is there, and sometimes it is not, but when it appears, it is always equipped for the seeker’s needs.”💫✨ . #Instagram since 2012, before it got.. Ah well! My journey, my profile, my box of magic. #SoundOn #RoomOfRequirement #MightArchiveLater

A post shared by Swathi (@swati194) on Apr 18, 2020 at 1:35am PDT

1

2

3

4

5

6

7

8

9

10

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Colors Swathi
  • #Swathi Reddy
  • #Vikas Vasu

Also Read

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

9 mins ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

1 hour ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

13 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

13 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

13 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

16 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

17 hours ago
అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

17 hours ago
Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

20 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version