Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ప్రశ్నించడానికి నాకు బలం సరిపోవడం లేదు

ప్రశ్నించడానికి నాకు బలం సరిపోవడం లేదు

  • February 7, 2018 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రశ్నించడానికి నాకు బలం సరిపోవడం లేదు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కొత్తగా ఆవిర్భవించబడిన అమరావతి ప్రభుత్వానికి ఏ రకంగానూ లాభం చేకూరకపోగా.. వెక్కిరిస్తున్నట్లుగా 450 కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల పవన్ కళ్యాణ్ నేడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన అభిప్రాయాన్ని, ఈ విషయమై తాను ఏ విధంగా స్పందించబోతున్నాను అనే విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం కూడా సరైన విధి విధానాలతో రాష్ట్ర విభజన జరగకపోవడం. అందరికి సమాన న్యాయం కోసం పోరాడడానికి జనసేన పార్టీ పెట్టాను. వామ పక్షాల బంద్ కి, శాంతియుత ధర్నా కి జనసేన మద్దతు ఇస్తుంది. హోదా కోసం పోరాడేవారందరితో కలిసి పనిచేస్తాం, జేపీ, ఉండవల్లి లాంటివారితో కలిసి హోదా కోసం ముందుకు వెళ్తాం.

2014 ఎన్నికల ముందు మోడీ గారిని కలసి ఆయనకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం: కాబోయే ప్రధాన మంత్రి దగ్గరకు విడిపోయిన రెండు రాష్ట్రాల సమస్యలను తీసుకెళ్లే అవకాశం ఉంటుందని. నేను మోడీ గారిని కలిసినప్పుడు చెప్పింది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా విభజించలేదు కాబట్టి కాబోయే ప్రధాన మంత్రిగా మీరు రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని అడిగాను. దశాబ్దాల తరబడి జరిగిన అన్యాయాన్ని మార్చడానికి కొంత సమయం పట్టుద్ది కాబట్టి నేను NDAని ప్రశ్నించకుండా కొంత కాలం వేచి చూశాను. కానీ ఇప్పటికి బీజేపీ, టీడీపీ లు ప్రత్యేక హోదా గురించి ప్రజల్ని పదే పదే మభ్య పెట్టడం జరుగుతుంది.

నేను ప్రజల పక్షం తప్ప పార్టీల పక్షం కాదు. నేను ప్రత్యేకించి ఉండవల్లి అండ్ జేపీ గారి పేర్లు ఎందుకు చెప్పానంటే జనసేన అనేది ఒక పార్టీకి పరిమితం కాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరితో ఐన ముందుకు వెళ్లడం ఇంపార్టెంట్. నేను ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడల్లా ప్రజలను మభ్య పెట్టినట్టే నాకు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. అటు బీజేపీ, ఇటు టీడీపీ ఇద్దరు మాటల గారడీ చేస్తున్నారు. పాలిటిక్స్ అంటేనే కన్స్ట్రుక్టీవ్ క్రిటిసిజం. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను నేను పట్టించుకోను. బూతులు తిట్టుకునే రాజకీయాలు నాకు రావు, నేను చెయ్యను. ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి సమాన భాగస్వామ్యం. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసే ఆలోచన వుంది , చిరంజీవి గారికి దీనితో సంబంధం లేదు. అటు బీజేపీ నిధులిచ్చాం అని చెప్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాలేదు అని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు.

వీళ్ళ మీద ప్రజలకు నమ్మకం రోజు రోజుకు తగ్గిపోతుంది. ఈరోజు ఏ వనరులు లేని రాష్ట్రాన్ని టీడీపీ చేతిలో పెడితే దాన్ని అత్యంత అవినీతి రాష్ట్రంగా మార్చిన తీరు చాలా బాధాకరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభత్వాన్ని ఒంటరిగా ప్రశ్నించడానికి నాకు బలం సరిపోవట్లేదు. అందుకే ఈరోజు నేను రాష్ట్రంలోని ఇతర ప్రముఖ నాయకులను కలుపుకుని పోరాడడానికి నిర్ణయించుకున్నాను. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణ గారి లాంటి ముఖ్య నాయకులతో కలిసి నడవడానికి నేను సిద్ధం. ఈ ప్రపోసల్ చేయడానికే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. నేను 2014లో కొన్ని స్థానాల్లో పోటీ చేసి ఈరోజు శాసన సభలో, లోక్ సభలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా లేననే బాధ అయితే ఉంది” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #Janasena Press Meet
  • #pawan kalyan

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

5 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

7 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

7 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

1 day ago

latest news

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

24 mins ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

31 mins ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

5 hours ago
Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

8 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version