Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » చరణ్ గురించి ఆసక్తికరమైన విషయం తెలిపిన ఉపాసన..!

చరణ్ గురించి ఆసక్తికరమైన విషయం తెలిపిన ఉపాసన..!

  • February 16, 2019 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చరణ్ గురించి ఆసక్తికరమైన విషయం తెలిపిన ఉపాసన..!

టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో రాంచరణ్, ఉపాసన కూడా ఉంటారు అనడంలో సందేహంలేదు. సమాజం పట్ల, తన భర్త ఫ్యామిలీ, ఆరోగ్యం పట్ల అలాగే అభిమానుల పట్ల కూడా ఉపాసన చాలా శ్రద్దగా వ్యవహరిస్తుంటుంది. ఇక చరణ్ – ఉపాసన అన్యోన్యత గురించి కూడా అంతా తెలిసిందే. ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భర్భం గా చరణ్ తో తన అనుబంధం గురించి ప్రత్యేకంగా వివరిస్తూ వచ్చింది ఉపాసన. ప్రేమలో పడడం కాదు.. ప్రేమలో ఎదగాలి, ప్రేమని గెలవాలి అంటూ చరణ్ తనతో ఎప్పుడూ చెప్తూ ఉంటాడని ఉపాసన తెలిపింది.

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ

తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన తమ బంధం గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది. ఇందులో భాగంగా… భార్యా భర్తలుగా మీరిద్దరూ ఒకరినుండీ.. ఒకరు ఏం నేర్చుకున్నారు అని ఉపాసనాను ప్రశ్నించగా… ‘రామ్ నుండీ సహనంగా ఉండటం నేర్చుకున్నా. తాను నా నుండీ ఎలా సంతోషంగా ఉండాలో నేర్చుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక చరణ్ – ఉపాసన కొత్త సంవత్సరంలో కొత్తగా ఫిట్ నెస్ గోల్స్ తో ముందుకు సాగుతున్నారు. బాడీ ఫిట్ గా ఉండడానికి చరణ్ నుండే నేర్చుకున్నానని ఉపాసన తెలిపింది. దానికి సంబందించిన డైట్ ప్లాన్ మొత్తం తనే తయారు చేస్తానని తెలిపింది. అంతే తానొక స్టార్ అనే విషయాన్ని గుర్తుచేసుకోకుండా ప్రతీ సినిమాకి చరణ్ చాలా కష్టపడతాడని… ఎప్పుడూ తన అభిమానుల గురించే ఆలోచిస్తూ ఉంటాడని ఉపాసన తెలియజేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mega Power Star Ramcharan
  • #Ramcharan latest news
  • #Ramcharan upasana kamineni
  • #Ramcharan wife
  • #Upasana

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

27 mins ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

48 mins ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

14 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

15 hours ago

latest news

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

17 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

19 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

20 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version