Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఓ రెండు నెలల గ్యాప్ కావాలంటున్న అల్లరోడు!

ఓ రెండు నెలల గ్యాప్ కావాలంటున్న అల్లరోడు!

  • December 27, 2016 / 02:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓ రెండు నెలల గ్యాప్ కావాలంటున్న అల్లరోడు!

“సుడిగాడు” తర్వాత సినిమాల పరంగా అల్లరి నరేష్ సుడి అంత బాగోలేదు. నటిస్తున్న సినిమాలు వరుసబెట్టి అట్టర్ ఫ్లాపులవుతూ రావడంతోపాటు.. కాస్తో కూస్తో క్రేజ్ దక్కించుకొన్న “ఇంట్లో దెయ్యం నాకేం భయం” సినిమా ఏకంగా నెలరోజులపాటు పోస్ట్ పోన్ అవ్వడం వంటి విషయాల కారణంగా అల్లరి నరేష్ కెరీర్ లో 2016 అంత హ్యాపీగా గడవలేదు. కాకపోతే.. వైవాహిక జీవితంలో మాత్రం అల్లరోడు సరదాగా గడిపేస్తున్నాడు. ఈమధ్యే పాప కూడా పుట్టడంతో ఈదర వారింట్లో ఆనందం వెల్లివిరిసింది.

ఇప్పుడు సరిగ్గా సంవత్సరం చివర్లో అనగా డిసెంబర్ 30న “ఇంట్లో దెయ్యం నాకేం భయం” కూడా విడుదలవుతుండడంతోపాటు అనీష్ కృష్ణ దర్శకత్వంలో నటించాల్సిన సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అయిపోవడంతో.. ఆ సినిమా మొదలయ్యేలోపు అల్లరి నరేష్ భార్యతో కలిసి ఒక 15 రోజులపాటు ఏ ఫారిన్ కో ట్రిప్ వేద్దామని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఎలాంటి సినిమాలు మొదలుపెట్టకూడదని దర్శకనిర్మాతలకు సూచించాడట. సో, రెండు నెలల గ్యాప్ తీసుకొని ఆ తర్వాత నుంచి మునుపటి తరహాలో వరుస సినిమాలతో దూసుకుపోవాలన్నది నరేష్ ప్లాన్!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Allari Naresh Movies
  • #Intlo Deyyam Nakem Bhayam

Also Read

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

10 mins ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

30 mins ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

8 hours ago

latest news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

3 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version