Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆమె కోసం సూసైడ్ చేసుకుందాం అనుకున్నా : విక్రమ్ భట్

ఆమె కోసం సూసైడ్ చేసుకుందాం అనుకున్నా : విక్రమ్ భట్

  • May 1, 2017 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆమె కోసం సూసైడ్ చేసుకుందాం అనుకున్నా : విక్రమ్ భట్

హీరోయిన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని పిచ్చిగా అభిమానించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పాలి అంటే వారిని హద్దులు దాటి ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక దర్శకుడు మాత్రం ఏకంగా ఒక హీరోయిన్ కోసం చచ్చిపోవాలి అని అనుకున్నాడట, ఇంతకీ ఎవరు ఆ దర్శకుడు, ఏమా కధ అంటే ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అవుతుంది…బాలీవుడ్ లో కొన్ని ఏళ్ల పాటి కుర్రకారుని కిర్రెక్కించిన మాజీ విశ్వసుందరి, పొడవు కాళ్ల సుందరి సుస్మితా సేన్ గుర్తు ఉందా, దాదాపుగా 45 ఏళ్ల వయసులోనూ వేడిపుట్టించే అందంతో కుర్రకారును సైతం మతిపోయేలా చేస్తోంది ఈ సెక్సీ బ్యూటీ. ఇక మన తెలుగులో నాగార్జున తో రక్షకుడు అనే సినిమా సైతం చేసి తన వేడి వేడి అందాలతో మన తెలుగువాళ్ళకు సైతం వేడి పుట్టించింది ఏ అమ్మడు. ఇక ఆమెతో అఫేర్స్ పెట్టుకోవాలని, ఎంజాయ్ చెయ్యాలి అని చాలా మంది చాలానే ట్రై చేశారు.

అదే క్రమంలో ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ అయితే ఆమె కోసం ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. సుస్మిత బాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తున్న రోజుల్లో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయాలన్నీ విక్రమ్‌ రీసెంటుగా  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విక్రమ్ తన భార్యతో విడిపోయాక సుస్మితతో ప్రేమలో పడ్డాడు. సుస్మిత కూడా అతణ్ని ప్రేమించింది. అయితే, తర్వాత ఆమెతో బ్రేకప్‌ అయ్యింది. దాంతో ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. అలా కట్టుకున్న భార్యను కాదని, ప్రేమించిన ప్రియురాలు ఇతన్ని కాదని, మొత్తంగా ఏకాకి అయిపోయాడు ఈ దర్శకుడు…పాపం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director vikram bhatt
  • #nagarjuna
  • #susmitha sen
  • #Vikram bhatt

Also Read

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

trending news

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

1 hour ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

5 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

10 hours ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

11 hours ago

latest news

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

5 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

5 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

6 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

9 hours ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version