Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » 8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

  • June 24, 2025 / 07:20 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

8 Vasantalu: ‘మైత్రి’ వారు అందుకే లైట్ తీసుకున్నారా?!

‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాణంలో ‘8 వసంతాలు’ (8 Vasantalu) అనే సినిమా వచ్చింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి ముందు మాత్రం ఈ సినిమా కొంచెం వార్తల్లో నిలిచింది. టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేయడం.. ‘మధురం’ షార్ట్ ఫిలింతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకుడు కావడంతో ‘8 వసంతాలు’ పై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి.

8 Vasantalu

కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓవర్సీస్ లో 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. అక్కడ టాక్ తేడా కొట్టేసింది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేశారు. ఇక్కడ కూడా సేమ్ రెస్పాన్స్. ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఓకే అనిపించినా.. సెకండాఫ్ ఆసక్తి కరంగా లేకపోవడంతో టార్గెటెడ్ ఆడియన్స్ పెదవి విరిచారు. అందువల్ల రిలీజ్ రోజున టికెట్లు తెగలేదు. మరోపక్క ‘కుబేర’ ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉండటం వల్ల ‘8 వసంతాలు’ (8 Vasantalu) షోలు అన్నీ క్యాన్సిల్ అయ్యాయి.

8 Vasantalu Movie Trailer Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర
  • 2 Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా
  • 3 Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

అయినప్పటికీ నామ మాత్రంగా సక్సెస్ మీట్ పెట్టారు. దీనికి నిర్మాతలు, దర్శకుడు హాజరు కాలేదు. పెద్ద బ్యానర్ లో వచ్చిన సినిమా కాబట్టి.. మీడియా వారు కూడా ఈ ప్రెస్ మీట్ కోసం ఆసక్తిగా వచ్చారు. కానీ వారికి కావాల్సిన ఫుటేజీ ఇక్కడ లభించలేదు. ఇక ‘8 వసంతాలు’ (8 Vasantalu) ప్లాప్ అయ్యిందని వాళ్ళు పరోక్షంగా ఒప్పుకున్నట్టు అయ్యింది.

8 Vasantalu Movie Review and Rating

మరోపక్క ఈ సినిమాని రూ.6 కోట్ల బడ్జెట్లో తీసారట. దీనికి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.8 కోట్ల వరకు రికవరీ జరిగింది. సో నిర్మాత టేబుల్ ప్రాఫిట్స్ తోనే సినిమా రిలీజ్ చేశారు. కానీ థియేట్రికల్ గా సక్సెస్ దొరికితే కనుక డైరెక్టర్ కి కూడా ప్లస్ అయ్యేది. నెట్ ఫ్లిక్స్ లో దీనికి మంచి ఆదరణ లభిస్తుంది అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు కాబట్టి.. అది వర్కౌట్ అవుతుందేమో చూద్దాం.

 ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #8 Vasantalu
  • #Phanindra Narsetti

Also Read

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

related news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

trending news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

27 mins ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

1 hour ago
Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

2 hours ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

3 hours ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

4 hours ago

latest news

Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

150 సినిమాలకు పని చేసిన సంగీత దర్శకుడు కన్నుమూత

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version